Indians Return: స్వదేశానికి 2.44 లక్షల మంది భారతీయులు.. ఐదుగురు మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indians Return: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ యుద్ధ వాతావరణంలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఒకరు గల్లంతయ్యారని అదనపు కార్యదర్శి అసీమ్ ఆర్ మహాజన్ వెల్లడించారు. ఒమన్ లోని సోహర్ నగరంలో మరణించిన ఇద్దరు భారతీయుల భౌతిక కాయాలను ఇప్పటికే జైపూర్ లోని వారి కుటుంబాలకు చేరవేసినట్లు ఆయన తెలిపారు.
India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్..
Also Read
ఇరాన్ నుండి అర్మేనియా, అజర్ బైజాన్ మీదుగా సుమారు 700 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో 284 మంది యాత్రికులు ఉండగా, వారిలో 130 మంది ఈరోజు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు దాదాపు 2.44 లక్షల మంది భారతీయులు ఈ ప్రాంతం నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు.
Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!
కువైట్ వైమానిక మార్గం మూసివేసినప్పటికీ.. సౌదీ అరేబియా మీదుగా ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు కొనసాగుతోంది. యూఏఈ, ఒమన్, ఖతార్ నుండి పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. మరోవైపు, ఈ సమస్యపై బ్రిక్స్ (BRICS) దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం సవాలుగా మారిందని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ సంక్షోభం ఇంధన భద్రతపై ప్రభావం చూపుతుందని.. చర్చలు, దౌత్యం ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలని భారత్ ఐరోపా సమాఖ్య (EU) వేదికగా స్పష్టం చేసింది. భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!