Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Asia Cup Rising Stars: సెమీస్ చేరిన టీమిండియా.. అదరగొట్టిన హర్ష్ దూబే..!
Asia Cup Rising Stars: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో గ్రూప్–B లో భాగంగా భారత జట్టు ఒమాన్‌పై విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఒమాన్ నిర్ణయించిన 136 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సాధించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చక్కటి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన హర్ష్ దుబే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఒమాన్ ముందుగా బ్యాటింగ్ […] -
Madhavi Latha: బాధ్యతాయుతంగా మాట్లాడండి… ప్రజలు మిమ్మల్ని చూస్తారు.. రాజమౌళిపై బీజేపీ లీడర్ కామెంట్స్..!
Madhavi Latha: ప్రముఖ బీజేపీ పార్టీ నాయకురాలు కోంపెల్ల మాధవీ లత, టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మాధవీ లత గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో మాట్లాడిన వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆమె చేసిన పోస్టులో.. డైరెక్టర్ రాజమౌళిని ఉద్దేశిస్తూ.. ఆయన “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చేసిన ప్రకటనపై అభిప్రాయాన్ని తెలిపారు. Shocking : వంద కోట్ల హీరో సినిమా.. […] -
7000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉన్న Moto G57 Power భారత్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్..!
Moto G57 Power: మోటరోలా సంస్థకు చెందిన కొత్త G Power సిరీస్‌లోని Moto G57 Power స్మార్ట్‌ఫోన్ ను నవంబర్ 24న భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు భారత వినియోగదారులకూ అందుబాటులోకి రాబోతోంది. కొత్త Snapdragon 6s Gen 4 SoC చిప్సెట్తో ప్రపంచంలో మొదటిసారిగా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా, […] -
DoT హెచ్చరిక.. ఇకపై IMEI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. మరింత కఠినంగా మారిన టెలికాం చట్టం..!
DoT Warning: భారత టెలికాం శాఖ (DoT) మొబైల్ ఫోన్ల తయారీదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ యజమానులు, రీసెలర్లకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ – 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ – 2024 ప్రకారం IMEI రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించడం తప్పనిసరని DoT స్పష్టం చేసింది. టెలికాం నెట్వర్క్ భద్రతను బలోపేతం చేయడం, నకిలీ పరికరాలను అరికట్టడం, చట్టపరమైన విధానాలను కచ్చితంగా అమలు చేయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం. Samsung Galaxy […] -
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP OIS టెలిఫోటో లెన్స్, 50MP+50MP+50MP ట్రిపుల్ కెమెరాతో Oppo Find X9 సిరీస్ లాంచ్..!
Oppo Find X9 Pro: ఒప్పో (Oppo) అత్యాధునిక ఫ్లాగ్షిప్ మోడళ్లైన Oppo Find X9, Oppo Find X9 Pro సిరీస్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. తాజాగా విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్సెట్, అత్యాధునిక కెమెరా సామర్థ్యాలు, అత్యుత్తమ బ్యాటరీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మొబైల్స్ నవంబర్ 21 నుండి ఒప్పో ఇండియా స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. […] -
Shocking Video: కత్తులు, కొడవళ్లతో యువకుడిపై విచక్షణారహితంగా మెరుపు దాడి.. వీడియో వైరల్
Shocking Video: మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఎనిమిది మంది గ్యాంగ్ సభ్యులు సుధీర్ ఓంప్రకాశ్ సింగ్ అనే వ్యక్తిపై కత్తులు, కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితుడు సుధీర్ సింగ్ తన కారులో విరిగిన భాగాన్ని రిపేర్ చేయించుకోవడం కోసం సమీపంలోని ఆటోమొబైల్ రిపేర్ షాప్ (గ్యారేజ్) వద్దకు వెళ్లారు. అదే సమయంలో అతడిని […] -
Nigar Sultana: నేనేమైన హర్మన్‌ప్రీత్‌నా? బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
Nigar Sultana: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో తీవ్ర వివాదం రాజుకున్నా విషయం తెలిసిందే. ఆ జట్టు మాజీ పేసర్ జహానారా అలం చేసిన ఆరోపణలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జహానారా 2024లో చివరిసారిగా బంగ్లాదేశ్ తరఫున ఆడగా.. కెప్టెన్ నిగార్ సుల్తానా జోటీ తన కంటే జూనియర్ ప్లేయర్లను కొట్టిందని సంచలన ఆరోపణలు చేసింది. జోటీ జూనియర్లను తరచూ కొడుతుందని ఆమె ఓ పత్రికకు తెలిపింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ […] -
WTC Final రేసులో భారత్ ఉండాలంటే.. 8 విజయాలు సాధించాల్సిందే..!
WTC Final: కోల్‌కాతా టెస్ట్‌లో టీమిండియా ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్లో భారత్ పరిస్థితి కాస్త సంక్లిష్టంగా మారింది. ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు మూడు టెస్ట్‌ల్లో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సైకిల్లో మొత్తం నాలుగు విజయాలే సాధించగలిగిన భారత్.. టాప్-2 స్థానాల్లోకి చేరేందుకు భారీ సవాల్‌ను ఎదుర్కోతోంది. కానీ పోటీ అప్పుడే పూర్తిగా ఐపోలేదు. ప్రస్తుతం భారత్ సుమారు 54% పాయింట్స్ శాతంతో […] -
ఇంట్లోనే థియేటర్ సౌండ్ అనుభవం.. 250W డాల్బీ ఆడియోతో JBL Cinema SB560 పై ఏకంగా రూ.11000 భారీ డిస్కౌంట్..!
JBL Cinema SB560: ఇంట్లోనే థియేటర్ స్థాయి సౌండ్ కోరుకునే వినియోగదారుల కోసం JBL కంపెనీకి చెందిన Cinema SB560 Dolby Audio Soundbar బెస్ట్ ఆప్షన్ గా చూడవచ్చు. హోం థియేటర్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సౌండ్ సిస్టమ్‌గా ఇది నిలుస్తోంది. ఈ సౌండ్ బార్ ఏకంగా 250W భారీ ఆడియో అవుట్‌పుట్‌తో పాటు వైర్లెస్ సబ్‌వూఫర్‌ను కలిగి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితోపాటు 3.1 చానల్ సెటప్, క్లియర్ వాయిస్ క్లారిటీ […] -
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఏడాదిపాటు ‘Microsoft 365 Personal’, ‘Copilot’ ఫీచర్లు ఉచితం..!
Microsoft 365 Personal, Copilot: కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శుభవార్త అందించింది. విద్యార్థులు తమ విద్యా సంబంధిత ఇమెయిల్ ఐడీని ఉపయోగించి Microsoft 365 Personal ప్యాకేజీని ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించకుండా ప్రీమియం యాప్‌లు, అధునాతన Copilot ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు. ఇది సాధారణంగా ఉచితంగా లభించే వెబ్-మాత్రమే (Web-only) వెర్షన్ కాదు. ఈ ఆఫర్ కింద లభించే Microsoft […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!