Kothuru Ram Kumar
Author- NTV Telugu-
స్లిమ్ బాడీ.. మ్యాసివ్ పవర్! 144Hz డిస్ప్లే, Snapdragon 8 ఎలైట్ తో REDMAGIC 11 Air లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
REDMAGIC 11 Air: నూబియా (nubia) సంస్థ రెడ్‌మ్యాజిక్ సిరీస్‌లో లేటెస్ట్ గా రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ (REDMAGIC 11 Air)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన 10 ఎయిర్ కు ఇది సక్సెసర్. ఈ ఫోన్ లో 6.85 అంగుళాల 1.5K OLED డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2592Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇది 95.1% స్క్రీన్-టు-బాడీ రేషియో, కేవలం […] -
Movie Shootings: సంక్రాంతి బ్రేక్‌కు బ్రేక్.. ఏ సినిమా ఎక్కడ షూట్ జరుగుతుందంటే..!
Movie Shootings: సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. పండుగ విరామంతో చాలామంది హీరోలు, టెక్నీషియన్లు బ్రేక్ తీసుకోగా.. ఇప్పుడు మళ్లీ మెల్లగా ఆ బ్రేక్‌కు బ్రేక్ ఇస్తూ షూటింగ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. ఈసారి స్టూడియోలు, అవుట్డోర్ లొకేషన్లు అన్నీ బిజీగా మారుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు..? ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతోందో.. ఒక లుక్కేద్దాం.. Allu Arjun: […] -
Gossip: ‘పెద్ది’లో పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ ఎంట్రీ..? ఫ్యాన్స్‌లో హై వోల్టేజ్ హంగామా..!
Gossip: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ‘ఓజి’ (OG) సినిమా వైబ్ ఇంకా అభిమానుల కళ్ల ముందు తిరుగుతుండగానే.. “బాస్ ఇస్ బ్యాక్” అంటూ మెగాస్టార్ చిరు కూడా మన శంకరవరప్రసాద్ గారితో రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా అంటూ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. RRB Group D: […] -
Cylinder Explosion: ఉత్సవంలో ఘోర ప్రమాదం.. సిలిండర్ పేలి నలుగురు మృతి..!
Cylinder Explosion: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా మనలూర్పేట్టె ప్రాంతంలో నిర్వహిస్తున్న తెన్పెన్నయ్యారు నది ఉత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెలూన్లకు గాలి నింపేందుకు ఉపయోగిస్తున్న హీలియం సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో నలుగురు మృతి చెందారు. పేలుడు తీవ్రతకు వారి మృతదేహాలు చిద్రమయ్యాయి. అయితే అందిన సమాచారం మేరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Handloom Workers Thrift Fund: నేతన్నలకు శుభవార్త.. త్రిఫ్ట్ ఫండ్ తొలి విడతగా రూ.1.67 కోట్లు విడుదల ఈ ప్రమాదంలో […] -
Off The Record: తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయితీ ఎప్పటికీ తెగదా..?
Off The Record: తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయితీ ఎప్పటికీ తెగదా? ఏడాది గడిచినా… పని చేయడం మానేసి కీచులాటలతోనే టైంపాస్ చేస్తున్నారా? మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో ఈ సహాయ నిరాకరణ ఎటు దారి తీస్తుంది? అసలు తెలంగాణ కాషాయ దళంలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీకి కొత్త జిల్లా అధ్యక్షులను ఎన్నుకుని ఏడాది అవుతోంది. రెండు జిల్లాలకైతే…. అస్సలు ఇప్పటికీ అధ్యక్ష ఎన్నిక జరగనే లేదు. ఇక నియమించిన చాలా చోట్ల వాళ్ళని మార్చాలన్న […] -
Handloom Workers Thrift Fund: నేతన్నలకు శుభవార్త.. త్రిఫ్ట్ ఫండ్ తొలి విడతగా రూ.1.67 కోట్లు విడుదల
Handloom Workers Thrift Fund: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త అందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్రిఫ్ట్ ఫండ్ నిధుల తొలి విడతను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 చేనేత సహకార సంఘాల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.1.67 కోట్లను జమ చేసింది. ఈ నిధుల ద్వారా 5,726 మంది నేతన్నలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. Nara Rohith: ‘పుష్ప’ మిస్.. ‘ఆదర్శ కుటుంబం’లో మరో అవకాశం, నారా రోహిత్ క్యారెక్టర్ […] -
CM Chandrababu: 18 నెలల్లో ఏపీ బ్రాండ్ రీబిల్డ్.. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం..!
CM Chandrababu: జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. దావోస్‌కు తొలిసారి వచ్చిన రోజులను గుర్తు చేసిన ఆయన.. అప్పట్లో భారతీయులే అరుదుగా ఉండేవారని, ముఖ్యంగా తెలుగు వాళ్లు కనిపించేవారు కాదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సమావేశానికి వచ్చిన వారిని చూస్తే విజయవాడలోనో, తిరుపతిలోనో ఉన్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 20 దేశాల నుంచి తెలుగు వారు ఈ సమావేశంలో పాల్గొన్నారని, మొత్తం 195 […] -
Wife Kills Husband: ప్రేమ ముసుగులో రక్తపాతం.. భర్త ప్రాణాలు తీసిన భార్య.. ముగ్గురు అరెస్ట్.!
Wife Kills Husband: భర్త ప్రాణాలను తన వివాహేతర సంబంధం కోసం భార్య బలితీసుకున్న ఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన డేగల చిన్న (మృతుడు), కొండమ్మ దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గతేడాది ఈ దంపతులు కూలీ పనుల నిమిత్తం తెనాలి వెళ్లారు. అక్కడ పని చేసే చోట మేస్త్రీగా ఉన్న గణేశ్ అనే వ్యక్తితో కొండమ్మకు పరిచయం ఏర్పడింది. […] -
Love Cheating: ప్రేమ పేరుతో మోసం.. ఎస్సైకి పదేళ్ల జైలు శిక్ష..!
Love Cheating: గుంటూరు జిల్లా పోలీస్ శాఖను కుదిపేసిన ఘటనలో.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్సై రవితేజకు కోర్టు కఠిన శిక్ష విధించింది. నగరంపాలెం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో యువతితో సన్నిహితంగా ఉంటూ.. ఆమెను మోసం చేసిన కేసులో రవితేజ దోషిగా తేలాడు. Nadendla Manohar: రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలులో ఏపీ ట్రెండ్ సెట్.. 24 గంటల్లోనే నగదు జమ..! ఈ కేసును విచారించిన గుంటూరు 4వ జిల్లా అదనపు […] -
Nadendla Manohar: రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలులో ఏపీ ట్రెండ్ సెట్.. 24 గంటల్లోనే నగదు జమ..!
Nadendla Manohar: ఏపీ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు ఆయన విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్లో ధాన్యం కొనుగోలు అంశంపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. Dasoju Sravan : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. అడిషనల్ డీజీపీకి […]
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!