Kothuru Ram Kumar
Author- NTV Telugu-
BCCI: మిగిలిన IPL 2026 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల అప్పుడే..!
BCCI-IPL 2026: ఎన్నో రోజులుగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని వివరాలు మాత్రమే వెలువడ్డాయి. బీసీసీఐ మార్చి 11న టోర్నమెంట్ మొదటి దశకు సంబంధించిన షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ మాత్రమే విడుదల అయ్యి మిగతా మ్యాచ్‌ల తేదీలను ప్రకటించకపోవడంతో అభిమానుల్లో సందేహాలు ఏర్పడ్డాయి. అయితే దీనికి గల కారణాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల తాజాగా వెల్లడించారు. ఐపీఎల్ 2026 సీజన్ […] -
Jevon Searles: క్రికెట్లో మరో ఫిక్సింగ్ వివాదం.. KKR ఆటగాడిపై ఐసీసీ చర్య.!
Jevon Searles: వెస్టిండీస్ క్రికెట్ కు మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జేవోన్ సియర్ల్స్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చర్యలు తీసుకుంది. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ ను ఉల్లంఘించినట్లు తేలడంతో అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. 2023-24 సీజన్లో బార్బడోస్ లో జరిగిన BIM10 లీగ్ టోర్నమెంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఐసీసీ వెల్లడించింది. Annadata Sukhibhava 2026: రైతులకు ఉగాది కానుక.. […] -
Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!
Korra Khichdi: ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ప్రస్తుతరోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి లేదా షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి బియ్యానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి కొర్రలతో చేసే కిచిడీ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ప్రోటీన్, ఫైబర్, ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలతో తయారుచేసే ఈ కిచిడీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. చాలా సులభంగా తయారయ్యే ఈ వంటకం తిన్నా కొద్దీ మళ్లీ […] -
US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!
US aircraft crash:ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాక్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక ఇంధనం నింపే విమానం (KC-135 Tanker) కుప్పకూలినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సైన్యం వెల్లడించింది. Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్‌బై.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్ […] -
Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..
Lifetime Achievement Award: భారత మాజీ క్రికెటర్, మాజీ టీమిండియా కోచ్, లెజండరీ ఆటగాళ్లలో ఒక్కరైనా రాహుల్ ద్రావిడ్ కు బీసీసీఐ వార్షిక నమన్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మకమైన కోల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 15న ఢిల్లీలో జరగనుంది. ఇదే కార్యక్రమంలో భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ Shubman Gill (శుభ్‌మన్ గిల్ కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వనున్నారు. అందిన నివేదిక […] -
Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!
Nethi Bobbatlu Recipe: పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లలో పిండివంటల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పండుగ సమయాలలో గుర్తొచ్చేది ‘నేతి బొబ్బట్లు’ ఒకటి. అయితే చాలామంది బొబ్బట్లు చేయాలంటే పప్పు నానబెట్టాలి, పిండి నానబెట్టాలి అని గంటల కొద్దీ సమయం కేటాయిస్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో చేస్తే అప్పటికప్పుడు చాలా తక్కువ సమయం, శ్రమతో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మెత్తటి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: పిండి కోసం: * గోధుమపిండి (1 […] -
Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్స్పైర్ స్టోరీ..!
Subramaniya Bharathi: ఎన్నో కష్టాలు ఎదురుకొని గొప్ప విజయం సాధించాలంటే అంతసులువు ఏమి కాదు.. ఎంత కష్టపడేతత్వం ఉన్నా సరైన సహకారం లేక ఎందరో మహానుభావులు ఎదగలేకపోయారు. అయితే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే లక్ష్యంవైపు గట్టిగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదంటూ రుజువు చేశాడు ఓ రోజువారీ కూలి వ్యక్తి కుమారుడు. కలలను నిజం చేస్తూ చెన్నైకి చెందిన “సుబ్రమణియా భారతి” (Subramaniya Bharathi) మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మకమైన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విజయాన్ని […] -
Srisailam: ఉగాది మహోత్సవాలకు ముస్తాబైతున్న శ్రీశైల మల్లన స్వామి.. 16 నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా వేడుకలు.!
Srisailam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ ఐదు రోజుల ఉత్సవాల్లో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక వాహన సేవలు, అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికే దాదాపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. LPG […] -
LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!
LPG Cylinder Delivery: ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా LPG సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో LPG నిల్వలు, సరఫరా పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 12 నాటికి రాష్ట్రంలో మొత్తం 17,962 మెట్రిక్ టన్నుల LPG నిల్వలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 161.19 లక్షల LPG కనెక్షన్లు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో LPG సరఫరా […] -
ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!
BSNL ‘Kavach Number’: డిజిటల్ ఇండియా యుగంలో మహిళల భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త సేవను ప్రారంభించింది. “కవచ్ నంబర్” పేరుతో వచ్చిన ఈ సేవ మహిళల వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను రహస్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ సేవ ద్వారా మహిళలకు ఒక 10 అంకెల ప్రత్యామ్నాయ (టెంపరరీ) నంబర్ అందుతుంది. LPG Gas Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. సిలిండర్ ఎక్కువ […]
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!