Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
Siddipet: చల్లని బీరు తాగి రిలాక్స్ అవుదామని వెళ్లిన ఓ మందుబాబుకు ఊహించని షాక్ ఎదురైంది. బాటిల్ మూత తీసి గ్లాస్లో పోయబోతుండగా.. అందులో కనిపించిన వస్తువు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. బీరు బాటిల్లో ఖాళీ కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో సిద్దిపేట జిల్లాలోని వైన్ షాప్ వద్ద కలకలం రేగింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి ప్రాంతంలోని ఓ వైన్ షాప్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి వైన్స్‌కి వెళ్లి కింగ్ ఫిషర్ […] -
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
Mohammad Rizwan and Litton Das: బంగ్లాదేశ్ లోని సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో, పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్, బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కొద్దిసేపు మ్యాచ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ […] -
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
Tree Trimming Job: కేవలం గంటపాటు పని చేసి దాదాపు రూ.49 వేల వరకు సంపాదిస్తే ఎలా ఉంటుంది..? అబ్బో ఇంకేం కావాలి అనుకుంటారా..? అవును ప్రస్తుతం ట్రేడ్ స్కిల్స్‌కు ఉన్న డిమాండ్‌ను చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెనడాలో నివసిస్తున్న భారతీయుడు విశాల్ తన ఇంటి వద్ద జరిగిన ఓ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యింది. విశాల్ తెలిపిన వివరాల ప్రకారం, తన ఇంటి వద్ద పెరిగిపోయిన చెట్ల […] -
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
Moto g37 Series Launched: భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ Moto g37 5G సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగామోటోరోలా (Motorola) లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో moto g37, moto g37 Power స్మార్ట్ఫోన్లు భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Android 16 వంటి ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లలో కూడా 6.7 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత […] -
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత చెపాక్ స్టేడియంలో ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. మ్యాచ్ ఫలితం కంటే కూడా అభిమానుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తిగా మరోసారి నిలిచాడు మిస్టర్ కూల్ MS ధోని. చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం (చెపాక్)లో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వేలాది మంది అభిమానులు స్టేడియంలోనే ఉండిపోయారు. వారందరికీ అభివాదం చేస్తూ ధోనీ మైదానం చుట్టూ నెమ్మదిగా వాక్ చేశాడు ధోని. ఆ […] -
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది ఐటెల్ (itel). ఇంత తక్కువ ధరలోనే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 90Hz డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లభించింది. దీంతో చిన్నపాటి పడిపోవడం, దుమ్ము, సాధారణ వాతావరణ ఒత్తిడులను తట్టుకునేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే కొనుగోలు చేసిన తొలి 100 రోజులలో స్క్రీన్ దెబ్బతింటే […] -
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
I BOMMA: గెంటేస్తే.. గేటు కూడా డబుల్ స్పీడ్‌లో వస్తుంది.. అలాగే ఉంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పైరసీ పరిస్థితి. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి.. ఆ తర్వాత విడుదల చేశారు. కానీ అదే ఐ బొమ్మ.. బప్పం పేరుతో మళ్లీ పైరసీ వెబ్సైట్లు ప్రత్యక్షం కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా ప్రత్యక్షమైన ఐ బొమ్మ.. అండ్ ఐ బప్పం వెబ్సైట్లు అత్యాధునికంగా తయారైనట్లు పోలీసులు గుర్తించారు. ఐతే వాటితో సంబధం లేదని ఐ […] -
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
CSK vs SRH: చెన్నై వేదికగా జరుగుతున్న సీఎస్కే-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడినా, మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ దిశగా సాగలేకపోయింది. అయితే చివర్లో డేవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు పోటీ స్కోర్ అందించాడు. ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 13 బంతుల్లో ఐదు […] -
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
CM Chandrababu: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన భారీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు సేవల అమలు, అర్జీల పరిష్కారం, పారదర్శక పాలన వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. […] -
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని సీఎం వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుల్లెట్ […]
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?