Kothuru Ram Kumar
Author- NTV Telugu-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
CSK vs SRH: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు మరోసారి తలపడుతున్నాయి. చెన్నైలోని ప్రముఖ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ సీజన్లో ఇరు జట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. మరోవైపు […] -
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
AP Heat Wave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నేడు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3°C ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 42.9°C, తిరుపతి జిల్లా రాయలచెరువులో 42.8°C, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, […] -
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
Eating on Banana Leaves: మన భారతీయ సంస్కృతిలో అరిటాకులో భోజనం చేయడం అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో అరిటాకులో వడ్డించిన భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదని, దాని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూసేద్దామా.. అరిటాకులో సహజంగా పాలిఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. వేడి ఆహారాన్ని అరిటాకులో వడ్డించినప్పుడు […] -
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
AP Inter Results Error: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన ఘోర నిర్లక్ష్యం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి బోటనీ పరీక్షలో పూర్తి మార్కులు వచ్చినప్పటికీ, మూల్యాంకనంలో జరిగిన తప్పిదం కారణంగా ఆమెను ఫెయిల్‌గా ప్రకటించడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఇంటర్ బోర్డు సంబంధిత లెక్చరర్‌పై చర్యలు తీసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోటనీ పరీక్ష […] -
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
REDMAGIC 11S Pro Series Launched: గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి రెడ్ మ్యాజిక్ (REDMAGIC) నుండి REDMAGIC 11S Pro సిరీస్ స్మార్ట్ఫోన్లను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. హై-పర్ఫార్మెన్స్ గేమింగ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ సిరీస్‌లో REDMAGIC 11S Pro, REDMAGIC 11S Pro+ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 Leading Edition ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అడ్వాన్స్డ్ కూలింగ్ టెక్నాలజీ […] -
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
HCA Controversy: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), సీఐడీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి వెల్లడించారు. జీవన్ రెడ్డి డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న క్లబ్‌ను కొనుగోలు చేసి హెచ్‌సీఏలోకి ప్రవేశించారని గురువా రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన […] -
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
Job Scam: హైదరాబాద్ నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రాంతంలో “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” పేరుతో నడుస్తున్న సంస్థ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ఘటన సంచలనంగా మారింది. ఈ మోసంలో సుమారు 90 మంది యువకులు బలైపోయారు. ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్‌లు ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని […] -
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
Tickets Prices Hike: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేఉకోవడంతో ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఎస్ఆర్హెచ్ (SRH) యాజమాన్యం టికెట్ ధరలను భారీగా పెంచేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం టికెట్ ధరలను 50% నుంచి […] -
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
Moto Tag 2 Launched: స్మార్ట్ ట్రాకర్ మార్కెట్లో యాపిల్ AirTagకు పోటీగా మోటరోలా కొత్త Moto Tag 2ను యూరప్‌లోని కొన్ని దేశాల్లో విడుదల చేసింది. ఇది సాధారణ ట్రాకర్లానే కనిపించినా, ఇందులో అందించిన కొత్త టెక్నాలజీలు దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. Moto Tag 2ను కీలు, బ్యాగులు, వాలెట్లు, లగేజీ వంటి వస్తువులకు అటాచ్ చేసుకునేలా రూపొందించారు. ఇది గూగుల్ “ఫైండ్ హబ్” నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవుతూ, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా వస్తువుల లొకేషన్‌ను […] -
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్తు, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడతాడా లేదా అన్న చర్చలపై మొదటిసారి బహిరంగంగా స్పందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్కాస్ట్లో మాట్లాడిన కోహ్లీ.. తాను ఇప్పటికే ఎన్నోసార్లు తన అంకితభావాన్ని నిరూపించుకున్నానని, మళ్లీ మళ్లీ తన విలువను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉండాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం టీ20లకు వీడ్కోలు చెప్పిన కోహ్లీ, గత ఏడాది ఇంగ్లండ్ టూర్‌కు […]
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?