Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్‌వెల్‌లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
Punjab Borewell Rescue: పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో బోర్‌వెల్‌లో పడిపోయిన చిన్నారిని దాదాపు 10 గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించగా, చివరకు చిన్నారి క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో హోషియార్పూర్ జిల్లాలోని చక్ సవానా […] -
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
Rishabh Pant Fined: ఐపీఎల్ 2026 సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో కెప్టెన్‌కు జరిమానా పడింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్‌పై బీసీసీఐ రూ.12 లక్షల ఫైన్ విధించింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఇది ఈ సీజన్లో లక్నో జట్టుకు తొలి స్లో […] -
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
Tawa Paneer Tikka Recipe: పనీర్ వంటకాల్లో అందరికీ ఆల్-టైమ్ ఫేవరెట్ డిష్ ‘పనీర్ టిక్కా’. రెస్టారెంట్‌కి వెళ్తే వెజిటేరియన్ ఫుడ్స్ లో కచ్చితంగా దీనిని ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఎలాంటి తందూరి లేదా ఒవెన్ అవసరం లేకుండా, ఇంట్లో ఉండే పెన్నం పైనే కేవలం 15 నిమిషాల్లో ఎంతో జ్యుసీగా, టేస్టీగా ఉండే పనీర్ టిక్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనితో పాటు కాంబినేషన్‌గా అదిరిపోయే స్పెషల్ గ్రీన్ చట్నీ తయారీ విధానం […] -
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
Akki On Fire: ఐపీఎల్ 2026లో యువ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సింగ్ (Akash Singh) చేసిన ‘నోట్ సెలబ్రేషన్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆకాశ్ సింగ్.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) వికెట్ తీసిన వెంటనే జేబులో నుంచి ఓ నోట్ తీసి చూపించిన సీన్ వీడియో వైరల్ గా మారింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి […] -
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్‌కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
Nicholas Pooran – Mukul Chaudhary: గ్రౌండ్ లో తన బ్యాటింగ్ తో విద్వంసానికి పేరు పొందిన నికోలస్ పూరన్ ఐపీఎల్ 2026లో మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ హిట్టింగ్తో లక్నో సూపర్ జెయింట్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యంగా అన్షుల్ కాంబోజ్ వేసిన ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. లక్నో జట్టు విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 24 పరుగులు అవసరమైన […] -
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
Fatima Sana: ఫాతిమా సనా (Fatima Sana) మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డును నమోదు చేసింది. జింబాబ్వేతో కరాచీలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. ఇప్పటివరకు ఈ రికార్డు సోఫీ డివైన్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, రిచా ఘోష్ పేర్లపై సంయుక్తంగా ఉండేది. వీరంతా 18 […] -
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
HONOR 600 Series Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించేందుకు హానర్ (HONOR) సిద్ధమవుతోంది. ఈ మధ్యే మలేషియాలో గ్లోబల్ మార్కెట్ కోసం HONOR 600, HONOR 600 Pro స్మార్ట్ఫోన్లను పరిచయం చేసిన కంపెనీ.. ఈ నెల ప్రారంభంలో యూకేలో కూడా వాటిని విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌ను మే 25న చైనాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. HONOR 600 సిరీస్ ప్రత్యేకమైన ట్రిపుల్-కలర్ డిజైన్‌తో రానుంది. తొలిసారిగా డ్యూయల్ మ్యాగ్నెటిక్ […] -
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
Ambati Rayudu: ఐపీఎల్ 2026 సీజన్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. కొన్ని జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, మిగతా జట్లు ప్లేఆఫ్స్ కోసం తీవ్ర పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో RCB 16 పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్స్ ఉన్నా నెట్ రన్ రేట్ కారణంగా రెండో స్థానంలో ఉంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే ఐపీఎల్ 2026 […] -
Virat Kohli: కెప్టెన్‌గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
Virat Kohli: భారత క్రికెట్ జట్టు ఆటగాడు ‘విరాట్ కోహ్లీ’ (Virat Kohli) తన టెస్ట్ కెప్టెన్సీ రోజులను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. తన నాయకత్వ కాలాన్ని భారత టెస్ట్ చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పోడ్కాస్ట్ టీజర్లో మాట్లాడిన విరాట్.. ఆ సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్ల మధ్య ఉన్న స్నేహబంధమే విజయాలకు ప్రధాన కారణమని చెప్పాడు. 2014లో […] -
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
Cricket Record: క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుత మ్యాచ్‌లు చూసినా.. జింబాబ్వేలో జరిగిన ఈ మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ అంతే. 2025-26 మస్వింగో 50 ఓవర్ ఫస్ట్ లీగ్‌లో స్కార్పియన్ క్రికెట్ క్లబ్, మెథేన్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసాధారణ స్కోర్లతో వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో స్కార్పియన్ జట్టు ఏకంగా 50 ఓవర్లలో 822 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, ప్రత్యర్థి మెథేన్ లయన్స్ కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా స్కార్పియన్ […]
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?