David Warner: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. మూడేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఈ మేరకు అతడు వందో టెస్టులో సెంచరీ సాధించి సత్తా చాటుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో వార్నర్ శతకం బాదాడు. దీంతో టెస్టుల్లో 25వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే వందో టెస్టులో సెంచరీ చేసిన వార్నర్.. గతంలో వందో వన్డేలోనూ సెంచరీ చేశాడు. దీంతో వందో టెస్టు, వందో […]
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా తన ఛరిష్మా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడలేదు. సైరాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా యావరేజ్‌గానే నిలిచింది. గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పలేదు. దీంతో ఆయన ఇతర హీరోలపై అతిగా ఆధారపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన ప్రతి సినిమాలో మరో హీరోకు చోటు కల్పిస్తున్నాడు. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరు నటించిన ప్రతి సినిమాలో […]
Andhra Pradesh: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి క్షమించాలంటూ వేడుకున్నాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశానంటూ వైసీపీ కార్యకర్త ముచ్చుమర్రి రామాంజనేయులు అభిప్రాయపడ్డాడు. Read Also: Twitter Data Leak: […]
Tirumala: దేశవ్యాప్తంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నా కొన్ని ప్రదేశాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించుకునే ఆలయాల జాబితాను ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాసి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల రెండో స్థానంలో ఉంది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తిరుమల శ్రీవారిని తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈ ఏడాది ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=1Cj6iGNMoM8
Ben Stokes: ఐసీసీపై ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ రూపకల్పనపై ఐసీసీ తగినంత శ్రద్ధ చూపడం లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ అని.. ఎలాంటి ఉపయోగం లేని సిరీస్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా ఎవరికైనా అర్ధమైందా అంటూ స్టోక్స్ ఆరోపించాడు. దేశవాళీ టీ20లకు ఆదరణ పెరుగుతుండటం టెస్ట్ ఫార్మాట్ అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతుందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. […]
* నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్ * తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ * నేడు తిరుమలకు చేరుకోనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్న చంద్రచూడ్.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రచూడ్ * కాకినాడ: నేడు కోటనందురులో టీడీపీ కార్యకర్తల సమావేశం.. హాజరుకానున్న యనమల […]
Social Media: ప్రస్తుతం రాజకీయ పార్టీ కార్యక్రమాలకు అయినా, సినిమా ప్రమోషన్‌లకు అయినా, వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్‌లకు అయినా సోషల్ మీడియా ప్రధానంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఫాలోవర్ల విషయం కూడా ఆసక్తిరేపుతోంది. ఈ అంశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ నేతలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడుతున్నప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం ట్విటర్‌పైనే పెడుతున్నారు. ఏపీకి సంబంధించి […]
Team India: టీమిండియా ఈ ఏడాది చివరి మ్యాచ్ ఆడేసింది. బంగ్లాదేశ్‌తో ఆడిన రెండో టెస్టు ఈ ఏడాది భారత్‌కు చివరి మ్యాచ్. మొత్తం 71 మ్యాచ్‌లు ఆడిన భారత్ 46 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 21 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మూడు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. భారత్ విజయాల శాతం 64.78గా నమోదైంది. టెస్ట్ ఫార్మాట్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం నాలుగు మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. మూడు […]