Sangharsana: మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పైన చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం “సంఘర్షణ” ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 9న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. చైతన్య పసుపులేటి, రషీద భాను మెయిన్ […]
Telugu Film Chamber: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్‌రాజు పదవి కాలం ముగిసింది. ఆ పదవికి ఈసారి అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈ సారి పిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిని పంపిణీ రంగం నుంచి ఇచ్చారు. గతేడాది సినీ నిర్మాత అయిన దిల్ రాజుకు అవకాశం ఇచ్చారు. దిల్ రాజు పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. ఏడాదికోసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. మొత్తం సభ్యులు 48 […]
Raja Saab Sneak Peek Tomorrow: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడి” సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. […]
UppuKappurambu Directly on OTT Platform: ప్రస్తుత సమయంలో ఓటీటీకి బాగా ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఒకప్పుడు థియేటర్స్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న సినిమాలు వైపు పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీ వచ్చినప్పటినుంచి చిన్న సినిమాలకి కూడా బాగా డిమాండ్ పెరిగింది. దీంతో మేకర్స్ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే స్టార్స్ నటించిన సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా […]
Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ అనగానే మన తెలుగు వాళ్ళకి అందరికి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ చేసిన మురారి సినిమా లో ఎంతో పెద్ద హిట్ అయిన సాంగ్ ఇక అదే సాంగ్ రిఫరెన్స్ తో యంగ్ నటుడు కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిలుకూరి ఆకాష్ రెడ్డి […]
AP Crime News: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికత విషయంలో రోజు రోజుకీ దిగజారిపోతున్నాం. రోజు రోజుకు సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కామాంధులు దేహదాహానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా.. అస్సలు భయపడకుండా హద్దు మీరుతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలతో దేశం అట్టుడికిపోతోంది. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఇక మరో ఘటన సైతం ఆందోళన కలిగిస్తుంది. […]
Manamey OTT Delay: హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం “మనమే” శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. రిలీజ్ కు ముందు ఓ కొత్త కాన్సెప్ట్ లా అనిపించింది కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఈ మూవీ అందరి అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి షో నుంచి కూడా మిక్సెడ్ టాక్ నే సంపాదించుకోడంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీనితో ఈ […]
Surya44: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే కథానాయిక “Surya44” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్నఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు.. ప్రేమ, యుద్ధం నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్ర యూనిట్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ బర్త్‌డే విషెస్ చెప్తూ ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. వీడియోలో సూర్య చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. సినిమా కోసం డిఫెరెంట్ […]