Malavika Mohanan has roped in to play the female lead in Sardar2: కోలీవుడ్ స్టార్ హీరోలో హీరో కార్తీ కి సపరేట్ గుర్తింపు ఉంటుంది. డిఫ్రెంట్ స్క్రిప్ట్ సెలక్షన్ తో డిఫ్రెంట్ లుక్స్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసాడు. ఇప్పటికి 25 చిత్రాలను పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం సర్ధార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇంతకు ముందు […]
Kalki 2898 AD Team Announces Ticket Prise: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి 2898 ఏడీ” సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన […]
Samantha Citadel Teaser: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న చిత్రాల్లో “సిటాడెల్” ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో […]
Allu Shirish Buddy: అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఆగస్టు 2న […]
సౌత్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడి ఎన్నో మంచి కార్యక్రమాలు, నిర్వహిస్తున్న సంస్థ ఎఫ్ ఎన్ సి సి. ఈ ఆదివారం సాయంత్రం ఏపీ పార్లమెంట్ సభ్యులు, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కార్యవర్గం సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, జే. […]
Allu Shirish Buddy: అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్ […]
Crazy Rambo: షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందనున్న ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “క్రేజీ రాంబో” పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్తో కూడిన రోలర్-కోస్టర్ రైడ్గా ఈ సినిమా వుండబోతోంది. రాంబో టైటిల్ రోల్ లో హీరో షమ్ము చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. సినిమా స్క్రీన్ప్లే, […]
Shivam Bhaje: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గురించి అందరికి తెలిసిందే. తొలి చిత్రం జీనియస్ అన్నే మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయిన వెనకడుగు వేయకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ పలు చిత్రాలలో నటించాడు. ఆ తరువాత ‘రాజు గారి గది’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు అశ్విన్. తాజాగా తాను నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే” అనే మూవీతో అలరించడానికి […]
Dhanush ILAYARAJA: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా “రాయాన్” అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ధనుష్ కెరీర్ లో 50వ సినిమా గ తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.75.42 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ధనుష్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ సినిమా గ రాయాన్ నిలిచింది. ఇక ఈ వారం గడిచేసరికి ఈ చిత్రం రూ.100 కోట్లను దాటే అవకాశాలు […]
Break Even Collections Deadpool & Wolverine: హాలీవుడ్ నుంచి ఏమైనా సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఆ సినిమా ఎలా ఆయిన సరే చూడాలి అనుకుంటారు. మరి ముఖ్యంగా మర్వెల్ నుంచి వస్తుంది అంటే అది వేరే లెవెల్ హైప్ ఉంటుంది.ఇక ఇప్పుడు ఇదే స్టూడియోస్ నుంచి డెడ్పుల్, డెడ్పుల్ 2 సినిమాలకు సీక్వెల్గా ‘డెడ్పుల్ అండ్ వాల్వరిన్’ జులై 26న విడుదలైంది అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ […]