Surya44: బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ ఇచ్చిన సూర్య
- బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ ఇచ్చిన సూర్య
- "Surya44" గ్లింప్స్‌ను రిలీజ్
- సూర్య సరసన పూజా హెగ్డే కథానాయిక నటిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surya44: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే కథానాయిక “Surya44” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్నఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు.. ప్రేమ, యుద్ధం నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్ర యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ బర్త్‌డే విషెస్ చెప్తూ ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. వీడియోలో సూర్య చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. సినిమా కోసం డిఫెరెంట్ మేకోవర్ అయ్యాడు సూర్య. ప్రస్తుతం ఈ లుక్ కి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. హ్యాపీ బర్త్ డే టు ది వన్ అంటూ వచ్చిన క్యాప్షన్ అలరిస్తుంది. ఈ చిత్రంకు సంబందించిన టైటిల్ టీజర్ త్వరలో రిలీజ్ కానుంది.
Also Read:Chiranjeevi : మెగాస్టార్ 157 స్టోరి రెడీ..దర్శకుడు ఎవరంటే..?
Also Read
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అండమాన్ ఐలాండ్ జరుగుతుండగా జోజు జార్జ్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సైంధవ్ ఫేం సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందించనున్నాడు. అలానే మరోవైపు, ‘కంగువ’తో అలరించేందుకు సూర్య సిద్ధమవుతున్నారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్ గ నటిస్తుంది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య ఆరు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 10న ఈ మూవీ విడుదల కానుంది.
An unveiling maverick, ready to conquer 🔥
Join the frenzy for #LoveLaughterWar and beyond!Happy Birthday THE ONE ❤️🔥#HappyBirthdaySuriya #HBDTheOneSuriya
Wishes from team #Suriya44@Suriya_Offl @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens… pic.twitter.com/JlxJnJB77E— 2D Entertainment (@2D_ENTPVTLTD) July 22, 2024
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?