Double Ismart Censor: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం “డబుల్ ఇస్మార్ట్”. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ పూరి కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ యొక్క 5 భాషల ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులు కొనుగోలు చేశారు. ఇస్మార్ట్ శంకర్ తరువాత మల్లి వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో మూవీ రావడంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ మీద జనాలలో ఆసక్తి ఉంది. […]
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఈరోజు విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు. Balakrishna: ఇండియన్ సినిమాలో అమితాబ్ […]
Hero lost 18 kg weight for the film: హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ “డబుల్ ఇస్మార్ట్”. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద జనాలలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన […]
Aay Movie Trailer Trending: గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈ సినిమా తరువాత ఈసారి మరో ఫన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’.. అంజి కంచిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వరుస […]
గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడి” బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191 కోట్లకు పైగా కొల్లగొట్టింది. రిలీజ్ […]
Theppa Samudram: టాలీవుడ్ చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా తెరకెక్కిన గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘తెప్ప సముద్రం’ ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 3 నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ […]
Shivam Bhaje: అశ్విన్ బాబు హీరోగా శివం భజే అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలు మీద రిలీజ్ అయ్యి హిట్ సినిమాగా నిలిచింది. ట్రైలర్లో శివుడి షాట్ ఒకటి కనిపించడంతో ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఆకట్టుకునే స్క్రిప్ట్‌ని తీసుకొచ్చిన నిర్మాత మహేశ్వర రెడ్డి మరియు దర్శకుడు అప్సర్‌ని చిత్ర ప్రముఖుడు అశ్విన్ బాబు అభినందించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కి […]
Double iSmart: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా పైన మంచి హైప్ క్రీయేట్ చేసాయి. ఇక తాజాగా ఈ […]
Mr Bachchan Third Single Release: మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇంతకు ముందు రిలీజ్ చేసిన రెండు […]
Tharun Bhascker: పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ క్రేజీ డైరెక్టర్ఇ ప్పుడు ఆసక్తికరంగా ఇడుపు కాయితం పంచాయతీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తరుణ్ భాస్కర్-వేణు ఊడుగుల కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా ప్రొడక్షన్ నంబర్ 2 గ త్వరలోనే తెరకెక్కనుంది. డెబ్యూ డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్, దొలముఖి సుభుల్ట్రన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, బూసమ్ జగన్ […]