Manamey: సినిమా హిట్ అయినా పట్టించుకోని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
- సినిమా హిట్ అయినా పట్టించుకోని ఓటీటీ
- త్వరలోనే ఆ ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధం
- జూలై చివరి వారంలో ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manamey OTT Delay: హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం “మనమే” శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. రిలీజ్ కు ముందు ఓ కొత్త కాన్సెప్ట్ లా అనిపించింది కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఈ మూవీ అందరి అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి షో నుంచి కూడా మిక్సెడ్ టాక్ నే సంపాదించుకోడంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీనితో ఈ సినిమాను నెలలోపే ఓటీటీ లోకి తీసుకుని రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. మొదట ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని.. జూలై మొదటి వారంలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు టాక్ వినిపించింది. కానీ అది జరగలేదు.
Also Read:Surya44: బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ ఇచ్చిన సూర్య
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఆ తర్వాత జూలై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని స్ట్రీమింగ్ కానుందంటూ అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అది కూడా జరగలేదు. దీనితో ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.అంతే కాకుండా ఈ మధ్య రెండు మూడు పెద్ద సినిమాల విషయంలోను ఇదే జరిగింది. చెప్పిన టైమ్ కు చెప్పిన ఓటీటీ లో ఆయా సినిమాలు రాకుండా సడెన్ గా స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. మరి మనమే సినిమా విషయంలోనూ అలానే జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న మరొక న్యూస్ త్వరలోనే ఈ చిత్రం హాట్‌స్టార్‌లో ప్రసారం కానుందని జూలై చివరి వారంలో రిలీజ్ అవ్వొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ వార్త నిజమౌతుందో ఈ మూవీ ఎప్పటినుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు