మాస్ట్రో ట్రైలర్: ప్రశాంతంగా మొదలై.. మర్డర్ దాకా వెళ్ళింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ అంధుడిగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ కు జంటగా నభా నటేశ్ జంటగా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేశారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ప్రశాంతంగా మొదలైన ట్రైలర్.. ఆ తర్వాత మర్డర్ దాకా వెళ్ళింది. నితిన్ అంథుడిగా సంగీతం వాయిస్తూ.. నభాతో ప్రేమలో పడుతాడు. ఆపై తమన్నా ఎంట్రీ తరువాత సీన్ మారిపోతోంది. తమన్నా.. ఓ యువతిని బిల్డింగ్ మీద నుంచి తోసేయడం.. ఆ తర్వాత నితిన్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. నితిన్ అంధుడి పాత్రలో అద్భుతంగా నటించగా.. నభా, తమన్నా అందాలు ఆకట్టుకొన్నాయి. మరిముఖ్యంగా తమన్నా పెర్ఫార్మన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది.
Also Read
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?