అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడుగా చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్… నిజానికి ప్రముఖ నిర్మాత ఎ.వి. సుబ్బారావు మనవడు కూడా. ఆ రకంగా అటు తండ్రి, ఇటు తల్లి నుండి అతనికి సినిమా రంగంతో గాఢానుబంధమే ఉంది. తొలి చిత్రాల సంగతి ఎలా ఉన్నా, ఆ మధ్య వచ్చిన ‘చి.ల.సౌ.’ చిత్రం డీసెంట్ హిట్ అయ్యి, సుశాంత్ కు నటుడిగా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా […]
టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరో ఎవరంటే ఎవరైనా ప్రభాస్ పేరే చెబుతారు. ‘బాహుబలి’ సీరీస్ మహాత్మ్యం అది. ‘బాహుబలి’ రెండు భాగాలతో పాటు ‘సాహో’ బాలీవుడ్ సక్సెస్ ప్రభాస్ కి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ వస్తున్న ప్రభాస్ ని తాజాగా ఓ హాలీవుడ్ సినిమా తలుపు తట్టిందట. ఇటీవల మేకప్ లేకుండా ‘ఆదిపురుష్’ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ కోసం […]
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఆయనకు విషెస్ తెలిపేందుకు తిరుపతి అలిపిరి నుంచి ఈశ్వరయ్య అనే వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టి 12 రోజులు ప్రయాణించి చిరంజీవిని కలిశారు. అలాగే తమ్ముడు పవన్ కల్యాణ్ ని కలవాలని అడిగిన ఆ అభిమానికి కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు చిరు. అనంతరం ‘భీమ్లా నాయక్’ సెట్ లో పవన్ ను కలిశాడు. ఈ సందర్భంగా చిరంజీవి ‘తనను కలిసేందుకు అభిమానికి […]
భార్యతో భర్త బలవంతంగా శృంగారం చేయడాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్ గఢ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య మైనర్ (వయసు 18 ఏళ్లు లోపు) కాకుండా ఉన్నప్పుడు, ఆమెపై బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కాదని జస్టిస్ ఎన్‌కే చంద్రవన్షీ ధర్మాసనం తేల్చి చెప్పింది. అత్యాచారం అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, దీనిపై బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పరోక్షంగా కామెంట్స్ చేసింది. ‘మనం వినాల్సిన వాటిలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’.. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగులతో బిజీగా వున్నాడు. ఈ సినిమాల నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే పవన్ – హరీష్ శంకర్ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరిద్దరూ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీ హిట్ […]
శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజ రాజ చోర’. సునయన కీలక పాత్ర పోషించింది. ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్ వీక్ ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 […]
నిర్మాత ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు తన తదుపరి చిత్రాన్ని ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. నటుడుగాను యాక్ట్ […]
(ఆగస్టు 27తో కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’కు 50 ఏళ్ళు పూర్తి) ఏ రంగంలోనైనా రాణించాలంటే మనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలి. అలా చాటుకున్నవారే ఎక్కడైనా హీరోలు. నటశేఖర కృష్ణ సినిమా రంగంలో అడుగుపెట్టే నాటికి అప్పటికే సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రకాల్లో నటించేసిన మేటి నటులు రాజ్యమేలుతున్నార. వారి చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించిన కృష్ణ ఎలాగైనా తాను వారి స్థాయికి చేరుకోవాలని కలలు కనేవారు. అందుకు ఆయన తమ్ముళ్ళు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు సైతం దన్నుగా నిలిచారు. […]
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘డియర్ మేఘ’ మేకర్స్ ప్రమోషన్ […]