ఇక ఆ అక్కినేని హీరోతో ‘బంగార్రాజు’ సీక్వెల్ లేదట !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య తమ కొత్త చిత్రం ‘బంగార్రాజు’తో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించిన ఇది 2016 సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్. నిన్న ఈ చిత్రానికి సంబంధించి ‘మ్యూజికల్ నైట్’ అంటూ ఓ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ “నా సినిమాలన్నీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్స్… చైతన్య, నాగార్జునలతో కలిసి చేసిన మూడు సినిమాలు కూడా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్స్… మ్యూజిక్ పరంగా నాగార్జున ఇచ్చే సలహాలు ప్రైజ్ లెస్… ఒక సాంగ్ విషయంలో తన సాంగే బాగుండాలని పోటీ పడ్డారు. 100 మంది 100 రోజులు నాన్ స్టాప్ గా వర్క్ చేయడం వల్లే ఈరోజు ఇక్కడకు ఉన్నాము” అని అన్నారు. కళ్యాణ్ కృష్ణ ఇంకా మాట్లాడుతూ నాగార్జున గురించి రొమాంటిక్ హీరో, మర్డర్స్, ఫైట్స్ అంటూ ఆసక్తికర చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి.
మరోవైపు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ కృష్ణ మాట్లాడుతూ ‘బంగార్రాజు’కు సీక్వెల్ చేసే ఆలోచన లేదన్నారు. “ప్రస్తుతం బంగార్రాజుకు సీక్వెల్ చేయడం చాలా కష్టమైన పని. ముందుగా కథ రాసి సంతృప్తి చెందాలి. ఆ తరువాత అఖిల్‌ని ఇంప్రెస్ చేయాలి. ఒక ఉత్తేజకరమైన ఆలోచన నా మనస్సులోకి వస్తే నేను దానిపై పని చేయగలను. కానీ ప్రస్తుతానికి అలాంటిదేమీ జరగలేదు” అని ఆయన అన్నారు.
Also Read
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
తాజావార్తలు
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!