‘మా’ అధ్యక్ష పదవికి సీవీఎల్ నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
మరోవైపు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవీఎల్ నర్సింహారావు నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీవీఎస్, ప్రకాశ్‌రాజ్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
Also Read
ఇకపోతే ‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకీ ఉత్కంఠ పెరిగిపోతోంది. సాధారణ ఎన్నికల వలె, సిని’మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. పైకి అంతా సైలెంట్‌గా ఉన్నా లోపల మాత్రం ఎవరి ప్రచారాలు వాళ్లు చేసుకుంటున్నారు. నిత్యం ఓటర్‌తో టచ్‌లో ఉంటూ తమకే ఓటు వేయాలని, తమ ఫ్యానల్‌నే గెలిపించాలని కోరుతున్నారు. అంతేకాదు. ప్రతి రోజు వేరు వేరు చోట్ల పార్టీలు ఇస్తూ తమను గెలిపిస్తే ఏం చేస్తారో చెబుతున్నారు. మా ఎన్నిక తేదీ నాటికీ మరింత వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!