బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. అలనాటి ప్రముఖ నటి షీలా కుమార్తె అయిన రజిషా ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కర్ణన్’తో ఈ అమ్మడు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా చక్కని విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. దీనిని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అతని తండ్రి సురేశ్ రీమేక్ చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… రజిషా విజయన్ […]
‘వేర్ ఈజ్ వరుణ్ సందేశ్?’ అంటూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ‘ఇందువదన’ చిత్ర బృదం ఓ వీడియోను విడుదల చేసింది. వరుణ్ సందేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని అందులో చెప్పింది. దానికి తగ్గట్టుగా సోమవారం ఉదయం ‘ఇందువదన’ పోస్టర్ ను విడుదల చేశారు. విశేషం ఏమంటే… ఈ బోల్డ్ పోస్టర్ విడుదల అయ్యీ కాగానే సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది. షర్ట్ లేకుండా వరుణ్ సందేశ్, […]
టాలీవుడ్ లో కథానాయికల కొరత ఉంది. అందుకే చేసిన హీరోయిన్ తో మళ్ళీ చేస్తూ వస్తున్నారు మన స్టార్ హీరోలు. అందుకే మహేశ్ ఈ సారి కొత్తగా ఆలోచిస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలో ఇప్పటి వరకూ మహేశ్ తో నటించని హీరోయిన్ ను నటింపచేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ లో కరిష్మా ఉన్న కథానాయికలంటే పూజా హేగ్డే, రశ్మిక మాత్రమే. కియారా రెండు సినిమాల్లో నటించి బాలీవుడ్ వైపు పరుగులు పెట్టింది. ఇక కృతి శెట్టిపై ఇంకా స్టార్ హీరోల కన్ను […]
మన దేశంలో రాజకీయ, సినిమా రంగం జమిలిగా కొన్ని దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నాయి. చిత్రసీమకు చెందిన ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత, కరుణానిధి వంటి ప్రముఖులు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రాణించారు. మరెందరో సినీ ప్రముఖులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగానూ పనిచేశారు. మరెందరో సొంత పార్టీలూ పెట్టారు. అయితే… సోమవారం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారలకు మాత్రం ఓట్లరు చుక్కులు చూపించారు. మరీ ముఖ్యంగా తమిళనాట ‘మక్కల్ నీది కయ్యం’ […]
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. వర్ధమాన సినీ దర్శకుడు వట్టి కుమార్(38) కోవిడ్ తో మృతి చెందారు. రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వట్టి కుమార్ మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ వట్టి కుమార్.. ఇటీవల ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచాడు వట్టి కుమార్. వట్టి కుమార్ స్వస్థం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. ఇది ఇలా ఉండగా…‘మా అబ్బాయి’ చిత్రానికి దర్శకత్వం వహించిన […]
సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. రాజమౌళికి బల్క్ డేట్స్ కేటాయించే ముందు 2, 3 ప్రాజెక్టులను పూర్తి చేయాలనుకుంటున్నాడట మహేష్ బాబు. ఇప్పటికే త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయ్యాక త్రివిక్రమ్ ప్రాజెక్టు స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం […]
కరోనా మహమ్మారి మరో ప్రతిభావంతుడైన తెలుగు దర్శకుడిని పొట్టనపెట్టుకుంది. వరుణ్ సందేశ్ హీరోగా ‘ప్రియుడు’ చిత్రాన్ని రూపొందించిన శ్రావణ్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. వి.ఎన్. ఆదిత్య ‘మనసంత నువ్వే’, ‘శ్రీరామ్’; శోభన్ ‘వర్షం’ చిత్రాలకు అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన శ్రవణ్ ఆ తర్వాత ‘ప్రియుడు’తో దర్శకుడిగా మారారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తిరిగి కో-డైరెక్టర్ గా, రచయితగా తన కెరీర్ ను కొనసాగించారు. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వంలో శరత్ మరార్ […]
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన సరికొత్త హాబీని ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ముంబై లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ముంబైలోని వారి కొత్త ఇంట్లో నివసిస్తున్నారు. ఈ జంట 2020 అక్టోబర్ 30 న వివాహం చేసుకున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో కొత్త హాబీని అలవరుచుకున్నారట కాజల్. ఆ కొత్త హాబీ ఏంటంటే… […]
బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’. అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ పాట విడుదలైంది. ‘ది సోల్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్’ పేరుతో ఈ పాటను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది. గుణ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి సంగీతం అందించారు. అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జస్ట్ […]
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఇది. హీరోయిన్ గా అనన్య పాండే ఈ సినిమాలో నటించనుందని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి రీమేక్ సినిమానే చేయనున్నాడని తెలుస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమాని శ్రీనివాస్ త్వరలో తెలుగులో రీమేక్ […]