నాని సమర్పణలో ‘మీట్ క్యూట్’ ఆరంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాల్ పోస్టర్ పతాకపై సినిమాలు తీస్తున్న హీరో నాని సోమవారం మరో సినిమాను మొదలెట్టారు. ‘మీట్ క్యూట్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా దీప్తి గంటా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులు ఈ వాల్ పోస్టర్ బ్యానర్ ద్వారా పరిచయం అయ్యారు. సత్యరాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టారు. ఫిమేల్ కాస్ట్ ఎక్కువగా ఉండే ఈ సినిమాకి సంబంధించి తారాగణాన్ని అతి త్వరలో ఎంపిక చేయనున్నారు. వసంతకుమార్ కెమేరామేన్ గా వ్యవహరించే ఈ సినిమాకు విజయ్ బల్గానియన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు నాని సమర్పకులు కాగా ప్రశాంతి త్రిపురనేని నిర్మాత.
Wall Poster Cinema Production No 4 🎬#MeetCute
A new journey begins today :))
This one’s special for more than one reason ❤️Also Read
@mail2ganta @lightsmith83 @VijaiBulganin @vinay2780 @artkolla @Garrybh88 @PrashantiTipirn @walpostercinema pic.twitter.com/8ToWRgu4Zu
— Nani (@NameisNani) June 14, 2021
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?