రామ్ మూవీ సెట్ లో భారతీరాజా బర్త్ డే సెలబ్రేషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన నటుడిగానూ కొన్ని చిత్రాలలో నటించి మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. దాంతో భారతీరాజా బర్త్ డే వేడుకలను రామ్ సినిమా షూటింగ్ సెట్ లో జరిపారు దర్శకుడు లింగుస్వామి. ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రామ్ సినిమా షూటింగ్ స్పాట్ కు ప్రతిరోజూ ఎవరో ఒక అతిథి వస్తూనే ఉన్నారు. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు శంకర్ రాగా, ఇవాళ భారతీరాజా విచ్చేశారు. ఈ రకంగా రామ్ మూవీ టీమ్ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలుగుతోంది. భారతీయ సినిమాను కొంత పుంతలు తొక్కించిన దక్షిణాది దర్శకులలో భారతీరాజా కూడా ఒకరు. తమిళంలో అనేక చిత్రాలను తెరక్కించిన ఆయన తెలుగులోనూ ‘కొత్త జీవితాలు’, ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి చిత్రాలను రూపొందించారు. దర్శకుడిగా చిత్రరంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీతోనూ గౌరవించింది.



Also Read
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!