గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోంది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రియాంక ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు అవార్దులు కూడా సొంతం చేసుకోంది. అయితే ప్రస్తుతం బయోపిక్ సినిమాల హవా నడుస్తోండటంతో ప్రియాంక చోప్రా జీవితంపై కూడా సినిమా వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. దయచేసి నా బయోపిక్ తీయొద్దని కోరింది. తన జీవితంపై అప్పుడే సినిమా తీసేంత సమయం […]
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు సంబంధించి అన్ని విభాగంలోని అప్డేట్స్ వచ్చేశాయి. ఇక అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా కథానాయిక పేరు కూడా అతిత్వరలోనే రానుంది. ఇప్పటికే చిత్రబృందం పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టాలీవుడ్ లక్కీ గర్ల్ గా పేరొందిన రష్మిక మందాన మరోసారి తాను ఎంత లక్కీనో చెప్పబోయే అనౌన్స్ మెంట్ తొందరలోనే రాబోతుంది. రాంచరణ్ సరసన రష్మిక దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దిల్ […]
(జూలై 20న రాజేంద్రకుమార్ జయంతి) చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. వద్దనుకున్నా కొందరిని అందలమెక్కిస్తుంది. కోరుకున్నా మరికొందరినీ తారాపథానికి దూరంగానే నిలుపుతుంది. ప్రఖ్యాత హిందీ నటుడు రాజేంద్రకుమార్ చిత్రసీమలో రాణిస్తే చాలు అనుకొని కాలుపెట్టారు. కానీ, ఆయన ఊహించని విధంగా నటుడయ్యారు, హీరో అనిపించుకున్నారు, స్టార్ హీరోగా జేజేలు అందుకున్నారు. వరుస రజతోత్సవాలతో ‘జూబిలీ కుమార్’ అనీ పిలిపించుకున్నారు. హిందీ చిత్రసీమలో రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న రోజుల్లో రాజేంద్రకుమార్ సైతం […]
(జూలై 20న శ్రీలక్ష్మి పుట్టినరోజు) శ్రీలక్ష్మి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలు ఇట్టే విచ్చుకుంటాయి. ఆమె నవ్వుల పువ్వులు ఏరుకోవడంలోనే తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పుడుతూఉంటాయి. ‘పుణ్యభూమి కళ్ళుతెరు’ చిత్రంలో నాయికగా పరిచయమైన శ్రీలక్ష్మి, తరువాత హాస్యనటిగానే పకపకలు పండించారు. జంధ్యాల చిత్రాల ద్వారా శ్రీలక్ష్మికి విశేషమైన గుర్తింపు లభించింది. ‘ఆనందభైరవి’లో ఆనందం వస్తే ఈల వేసే పాత్రలో శ్రీలక్ష్మి పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరచిపోగలరు? ఇక “శ్రీవారికి ప్రేమలేఖ, రెండు రెళ్ళు ఆరు, […]
తెలంగాణలో రోజుకో ఫేక్ పోలీస్ పుట్టుకొస్తున్నాడు. మొన్న నకిలీ డీస్పీ స్టోరీ మరిచిపోక ముందే మరో ఇద్దరు ఫేక్ పోలీసులు దొరికిపోయారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఖాకీల అసలు రంగు బయట పడింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్టేషన్ పరిధిలో మొత్తం ముగ్గురు నకిలీ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SOT పోలీసుల పేరుతో గత కొంతకాలంగా స్థానికులను బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్నట్టు […]
తిరుమలలో జరుగుతున్న అసత్యప్రచారాలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. టీటీడీపై నిరాధరమైన ఆరోపణలు చేస్తూన్న వారిపై విజిలెన్స్ అధికారులు కోరడా ఝూలిపిస్తున్నారు. టీటీడీ నిర్వహిస్తున్న కౌంటర్లు ప్రైవేటీకరణ చేస్తారంటూ.. కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగిందంటూ నిరాధరమైన ఆరోపణలు చేసిన వారిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, ఓ ప్రముఖ ఆన్ లైన్ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలపై […]
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ లో తండ్రి కూతురు దారుణ హత్యకు గురైయ్యారు. ఇంటి అల్లుడే తండ్రి-కూతురు గొంతు కోశాడు. మృతులు తండ్రి ఓదెలు, కూతురు లావణ్యగా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అల్లుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు.
గూగుల్ సంస్థ తమ యూజర్ల భద్రతకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. గూగుల్ క్రోమ్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి వీలుగా ఒక కొత్త బగ్ ఉన్నట్లు ఇటీవల గుర్తించింది. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చొని కూడా మన ఫోన్ లేదా ల్యాప్ టాప్ లలోని సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సంస్థ వెల్లడించింది. దీన్ని నివారించేందుకు వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను వినియోగదారులు వెంటనే అప్ […]
సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన […]