Kantara: ఇప్పుడ దేశమంతా కాంతారా ఫీవర్ నడుస్తోంది. కథ అదరగొట్టడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ కాంతారా సినిమా ప్రేక్షకులనే కాకుండా ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది.
Allu Aravind: అల్లు శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఓ చిత్రం రాబోతుంది. దీనికి జల్సా సినిమాలోని 'ఊర్వశివో రాక్షసివో' పాట లిరిక్ ను సినిమా టైటిల్ గా పెట్టారు.
Kantara Movie: కన్నడ నాట కాంతారా సినిమా మంచి హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఆ సినిమా హీరో రిషబ్ శెట్టి తన నట విశ్వరూపాన్ని చూసిన వీక్షకులు ‘అబ్బా.. ఏం చేశాడు’ అంటూ మెచ్చుకుంటున్నారు.
Rozgar Mela: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని నిరూపించుకోబోతోంది. దేశ వ్యాప్తంగా పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
Corona: ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీసారీ నేనెక్కడికీ పోలేదు.. ఉన్నానంటూ కరోనా మహమ్మారి గుర్తుచేస్తూనే ఉంది. మొన్నటిదాకా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో కంటతడి పెట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఆస్పత్రుల్లో రోగులను తరలించేందుకు అంబులెన్సులు లభించడంలేదు.
Smart Phone : కరోనా పుణ్యమాని మనిషి జీవితం తారుమారైంది. ప్రభుత్వాలు లాక్డౌన్లు పెట్టడంతో.. విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.