Rakesh Reddy
Author- NTV Telugu-
Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. అప్డేట్ ఇవ్వాలంటూ రోడెక్కిన ఫ్యాన్స్
Allu Arjun: స్టైలిష్ స్టార్ అర్జున్ కు అభిమానులు షాకిచ్చారు. పుష్క-2 సినిమా అప్డేట్ ఇవ్వాలంటూ ఫ్లెక్సీలతో రోడెక్కారు. -
Actress Passes Away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
Actress Passes Away : సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న గాక మొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని మరచిపోక ముందే ఇండస్ట్రీ మరో సీనియన్ నటిని కోల్పోయింది. -
Twitter : ఎలాన్ మస్క్‌కు ఉద్యోగుల షాక్.. ట్విట్టర్‌కు వందలాది మంది గుడ్ బై
Twitter : కొంతకాలంగా ట్విటర్ సంస్థలో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్న భయాందోళనలో నెట్టుకొస్తున్నారు. -
Alien Birth: బీహార్‌లో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
Alien Birth: బీహార్ మోతిహరిలో విచిత్రం చోటు చేసుకుంది. పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన గర్భిణి ముక్కులేని వింత శిశువుకు జన్మ నిచ్చింది. -
House Fire: చంద్రగ్రహణం తెచ్చిన తంట.. అప్పటినుంచి ఆ ఇంట్లో రోజు మంటలే..
House Fire: ఓ ఇంట్లో అంతుచిక్కని మిస్టరీ చోటు చేసుకుంది. ఏమైందో తెలియదు.. కానీ చంద్రగ్రహణం ఏర్పడిన రోజు నుంచి ఆ ఇంటిలో ప్రతీరోజూ మంటలు వ్యాప్తిచెందుతున్నాయి. -
Corona Deaths: చైనాలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న లాక్ డౌన్
Corona Deaths: చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షాలను కఠినతరం చేసింది. ఒక్కకేసు వచ్చినా ఆ ప్రాంతాన్ని కట్టడి చేస్తోంది. కరోనా లక్షణం అనిపిస్తే ఏ ఒక్కరినీ బయట తిరగనీయకుండా క్వారంటైన్ చేస్తుంది. -
Gold Rate : బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. రేటు ఏకంగా ఏడు నెలల గరిష్టానికి చేరింది. -
Crime : సభ్య సమాజం తలవంచుకునే ఘటన.. ఆరేళ్లుగా బాలికపై తండ్రి, తాత, అంకుల్ అత్యాచారం
Crime : మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాళ్లే ఓ బాలికపై కీచకుల్లా ప్రవర్తించారు. ఓ బాలికపై తండ్రి, తాత, అంకుల అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరేళ్లుగా ఆ బాలిక నరకం అనుభవిస్తోంది. ఇన్నాళ్లూ బయటకు చెప్పుకోలేక పోయింది. -
Jharkhand CM Hemant Soren : ముగిసిన ఈడీ విచారణ.. 9గంటల తర్వాత బయటకు వచ్చిన సీఎం
Jharkhand CM Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు. -
Lucky Fellow : ఆత్మహత్య చేసుకుందామని ఆరో అంతస్తు నుంచి దూకాడు.. కానీ లక్కీ ఫెల్లో
Lucky Fellow : భూమి మీద నూకలు ఉండడం అంటే ఇదే కావొచ్చు. చనిపోవాలని ఓ వ్యక్తి బిల్డింగ్ ఎక్కి ఆరో అంతస్తునుంచి దూకాడు. కానీ అతడికి ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోనట్లుంది.. బతికేశాడు. ఎలాగనుకుంటున్నారా..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!