Reservations : కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
Delhi : ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కత్తితో పొడిచి చంపారు. ఇంట్లో తల్లిదండ్రులు, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి.
Naga Chaitanya : హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడునున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.
Rana : రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు తన నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎంతటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడకుండా చేస్తుంటాడు.
GST : పెళ్లిళ్ల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం నుండి షాక్ ఉండవచ్చు, వాస్తవానికి డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంది. బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Priyanka Jain: తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి క్షమాపణలు చెప్తూ బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ వీడియో విడుదల చేశారు. సరదా కోసం చేసిన వీడియో ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఊహించలేదు.
Srinu Vaitla : దర్శకుడిగ శ్రీనువైట్ల ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. స్టార్ స్టేటస్ అనుభవించారు. ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం శ్రీను వైట్ల సొంతం.