Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఆఖరు దశకు చేరుకుంది.ఫైనల్ వీక్ దగ్గరకు వస్తుంటే టాప్ 5లో ఎవరు ఉంటారన్న ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలే ఉన్న సమయంలో ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను టాప్ లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు.
GST Collection : భారత ఆర్థిక వ్యవస్థకు శుభవార్త వెలువడింది. భారతదేశం జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) సేకరణ నవంబర్ 2024లో 8.5శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరుకుంది.
Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది.
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన త్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
Mokshajna : నందమూరి నటసింహం బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు, టాక్ షోలతో హల్ చల్ చేస్తున్నారు. బాలయ్య బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4 రాత్రి 9.30కి ప్రీమియర్ షోలు పడబోతున్నాయి.
BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఆల్రెడీ శనివారం ఓ ఎలిమినేషన్ పూర్తయి తేజ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. మొత్తంగా ఈ వారం రోహిణి తప్ప మిగతా కంటెస్టెంట్లు అందరూ నామినేషన్లలో ఉన్నారు.
LPG Price Hike : నేటి నుంచి కొత్త నెల డిసెంబర్ ప్రారంభం కావడంతో గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా మారాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. దీని కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ ధరలను పెంచింది. 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌కు ఈ పెంపు జరిగింది. సాధారణ ఎల్‌పిజి అంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అంటే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రేటులో ఎలాంటి […]
Rain Alert : ఫెంగాల్ తుఫాను కారణంగా పుదుచ్చేరి తీవ్రంగా ప్రభావితమైంది. పుదుచ్చేరిలో పలుచోట్ల ఇళ్లలోకి వరదలు వచ్చాయి. ఫెంగాల్ తుఫాను పుదుచ్చేరిని సమీపించిన తర్వాత పుదుచ్చేరిలో 47 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అలాగే టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌసు నుంచి బయటకు వచ్చాడు.