Rakesh Reddy
Author- NTV Telugu-
John Abraham : మూగజీవాల కోసం పిలుపునిచ్చిన స్టార్ హీరో
John Abraham : ఇటీవల కాలంలో మెగా కోడలు ఉపాసన తన ఐస్ ల్యాండ్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. -
UI Movie : రోజు రోజుకు బుకింగ్స్ పెంచుకుంటూ అదరగొడుతున్న ఉపేంద్ర ‘యూఐ’
UI Movie : కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి తెలియని వారుండరు. ఆయన ఒక్క కన్నడలోనే కాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి క్రేజ్ ఉన్న హీరో. ఉపేంద్ర ఒకప్పుడు దర్శకుడిగా శంకర్ ని మించిన సినిమాలు తీశారు. -
Salaar 2 : “సలార్ పార్ట్ 2” రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.. వచ్చేది ఎప్పుడంటే ?
Salaar 2 : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 1 తెరకెక్కింది. ఈ సినిమా బావుందని కొంతమంది బాలేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. -
Puri Jagannadh : యుద్ధం అనివార్యం అంటున్న డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్
Puri Jagannadh : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. -
Vijay Setupati : కింగ్ తో మక్కల్ సెల్వన్.. డైరెక్టర్ ఎవరంటే ?
Vijay Setupati : తమిళ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఆయనకు ప్రత్యేకమైనటు వంటి ఇమేజ్ ఉంది. -
Thandel : నాగచైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ శివశక్తి సాంగ్ రిలీజ్ వాయిదా
Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. -
OTT Platforms : ఆ 18 ఓటీటీలు బ్యాన్.. కారణం ఇదే !
OTT Platforms : బడికి, కాలేజీలకు వెళ్లే టీనేజీ స్టూడెంట్స్, యూత్ ని టార్గెట్ చేస్తూ పక్కా బూతు కంటెంట్ తో కొన్ని ఓటీటీలు గ్యాంబ్లింగ్ చేస్తున్నాయన్న విమర్శలు ఇటీవల కాలంలో వచ్చాయి. -
Game Changer : నాలుగేళ్ల కిందటి కథైనా.. ఇప్పుడు జరిగేదే సినిమాలో కనిపిస్తుంది : దిల్ రాజు
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
Game Changer : నా ఫోన్లో రామ్ చరణ్ పేరును ‘ఆర్సీ ద కింగ్’ అని సేవ్ చేసుకున్న : ఎస్ జే సూర్య
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. -
Game Changer : కింగ్ మాదిరి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కలిసి నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!