OTT Platforms : ఆ 18 ఓటీటీలు బ్యాన్.. కారణం ఇదే !
- అడల్ట్ కంటెంట్ తో కూడిన ఓటీటీలు బ్యాన్
- నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
- బూతు ఓటీటీలకు కాలం చెల్లినట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Platforms : బడికి, కాలేజీలకు వెళ్లే టీనేజీ స్టూడెంట్స్, యూత్ ని టార్గెట్ చేస్తూ పక్కా బూతు కంటెంట్ తో కొన్ని ఓటీటీలు గ్యాంబ్లింగ్ చేస్తున్నాయన్న విమర్శలు ఇటీవల కాలంలో వచ్చాయి. కనీస పరిమితులు లేకుండా ఇష్టం వచ్చినట్లు అడల్ట్ కంటెంట్ ని ఓటీటీల్లో యథేచ్ఛగా ప్రసారం చేస్తూ టీనేజర్లను మభ్యపెడుతున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ప్రతిదీ సమాచార ప్రసారాల శాఖ స్క్రుటినీలో ఉంది. డిజిటల్ కంటెంట్ విషయంలో చట్టాలు కఠినతరంగా మారిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ – డిజిటల్ కంటెంట్ పై ఇప్పుడు కంట్రోల్ స్పష్టంగా ఉంది. అందుకే ఇక బూతు ఓటీటీలకు కాలం చెల్లినట్లేనని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also:MP Chamala Kiran: రియల్ హీరో అనుకున్నాం కానీ.. రీల్ హీరో లాగానే వ్యవహరించారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అడల్ట్ కంటెంట్ తో డబ్బు సంపాదించాలని ఆశపడిన కొన్ని ఓటీటీలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. అలాంటి వాటిని పరిశీలిస్తే.. హంటర్స్, రాబిట్, హాట్ షాట్స్ VIP, చికూఫ్లిక్స్ , ప్రైమ్ ప్లే, డ్రీమ్ ఫైల్స్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్‌ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, వూవి, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రిక్ ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియాన్ ఎక్స్ వీఐపీ, ఫుగీ, బేషరమ్స్ వంటి 18 బి గ్రేడ్ ఓటీటీలను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. కంటెంట్ విషయంలో సమాచార ప్రసారాల శాఖ నిబంధనలను ఉల్లంఘించడం కారణంగా వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం నుంచి అందాయి.
Read Also:U19 Asia Cup 2024: మెరిసిన తెలంగాణ అమ్మాయి.. ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్!
ప్రస్తుత కాలంలో పోటీలో ఉన్న పాపులర్ ఓటీటీలకు డూప్లికేట్ పేర్లను సృష్టించి కొన్ని డిగ్రేడ్ ఓటీటీలు చెలామణి అవుతున్నాయి. అడల్ట్ కంటెంట్ తో నడుస్తున్న ఇలాంటి వాటికి ఇక చెక్ పడిపోనుంది. ఇటీవల డిజిటల్ గా వినోదాన్ని ఆస్వాధించాలనుకునే ప్రేక్షకుల శాతం అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓటీటీ కంటెంట్ పై పరిశీలన, కంట్రోల్ చాలా అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా పిల్లలు చెడిపోకుండా కాపాడేందుకు స్పెషల్ పాలసీని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..