Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది.
Game Changer : 2019లో రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
Anasuya : టాలీవుడ్ బ్యూటీఫుల్ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు బుల్లితెరపై బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
Game Changer : రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Odela 2 : రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు.
Biggboss Sonia : బిగ్ బాస్ సీజన్ 8 పూర్తయింది. విజేతగా నిఖిల్ నిలవగా.. రన్నర్ గా గౌతమ్ నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న నాలుగైదు వారాల్లో అయినా తన మార్క్ చూపించిన కంటెస్టెంట్ సోనియా ఆకుల.
Credit Cards : క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు 30 శాతంగా నిర్ణయించిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సిడిఆర్‌సి) ఉత్తర్వును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.