Rakesh Reddy
Author- NTV Telugu-
GoFirst : GoFirstకు DGCA గ్రీన్ సిగ్నల్.. గాల్లో ఎగరనున్న 22 విమానాలు ?
GoFirst : వాడియా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్ గో ఫస్ట్ వచ్చే ఐదు నెలల పాటు 22 విమానాలతో విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు అనుమతి కోరింది. -
2000Note: రూ.2000నోటు మార్చడం కంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.. కారణం ?
2000Note: 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు గత నెలలో ఆర్బీఐ ప్రకటించింది. ఈ ప్రక్రియ మే 23 నుండి ప్రారంభమైంది, ఇది సెప్టెంబర్ చివరి నెల వరకు కొనసాగుతుంది. సామాన్య ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోటును మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. -
Pakistan : దివాళా అంచున పాకిస్తాన్.. వణుకుతున్న రెండు దేశాలు
Pakistan : ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక, రాజకీయ గందరగోళం ఏర్పడింది. దాని కారణంగా ఈ దేశం దివాళా అంచున ఉంది. పాకిస్థాన్ పరిస్థితి గురించి ప్రపంచం మొత్తానికి బాగా తెలుసు. అదే సమయంలో ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గేందుకు పాకిస్థాన్ కూడా సిద్ధంగా లేదు. -
Mother Dead Body: పింఛన్ డబ్బుల కోసం ఆరేళ్ల పాటు తల్లి శవంతోనే గడిపిన కొడుకు
Mother Dead Body: ఇటలీలో డబ్బు కోసం తల్లీకొడుకుల మధ్య ఇబ్బందికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన తల్లి చనిపోయిన తర్వాత పింఛను పొందడం ఆగిపోకూడదని ఆమె అంత్యక్రియలు చేయలేదు. -
Toll Gate: గేటు తీయడం లేటయిందని.. టోల్ ఉద్యోగిని చంపేశారు
Toll Gate: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న టోల్ గేట్ ఆపరేటర్ గేటు తీయడం ఆలస్యమైందంటూ అతనిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. -
Odisha Train Accident: రైలు ప్రమాదంపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 10 మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. -
Assam-Arunachal border: అస్సాం-అరుణాచల్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు మృతి
Assam-Arunachal border: అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. -
Hotel Bill : లక్షణంగా భోజనం చేద్దామని పోతే.. లక్ష బిల్లువేశారు
Hotel Bill : చాలా మందికి ఇంటి రుచి నచ్చనప్పుడు హోటల్ కెళ్లి భోజనం చేయడం అలవాటు. వేరే ప్రాంతాలకు వెళితే తప్పనిసరిగా రెస్టారెంట్లలో తినకతప్పదు. నలుగురు విద్యార్థులు కలిస్తే సరదాగా అలా వెళ్లడం కామనే. -
Real Estate: దేశంలోని టాప్ 7నగరాల్లో రియల్ ఎస్టేట్ బూమ్.. రూ.3.50లక్షల కోట్ల ఆస్తుల విక్రయం
Real Estate: దేశంలోని టాప్ 7 నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ లో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడు నగరాల్లో విక్రయిస్తున్న ఇళ్ల సంఖ్య పరిమాణం పరంగా చూస్తే 36 శాతం పెరిగింది. -
Beautician : వ్యాపారంలో లాభాలు తెప్పిస్తానని లైంగికదాడి చేశాడు
Beautician : ఆమె బ్యూటీషియన్ ఈ మధ్యే సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టింది. ఎంత చూసినా వ్యాపారంలో లాభాలు రావడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. సమస్యలు తీవ్రం అవుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!