Rakesh Reddy
Author- NTV Telugu-
Instagram Scam Alert: ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. స్కామర్లు సిద్ధంగా ఉన్నారు
Instagram Scam Alert: మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రొఫైల్‌ను పబ్లిక్‌గా ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో కొత్త ఆన్లైన్ స్కామ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఇందులో స్కామర్లు ప్రతిరోజూ కొత్త వాటిని కనుగొంటారు. -
Elon Musk: 200 రోజుల్లో 200 బిలియన్ డాలర్ల సంపద.. మస్కా మజాకా
Elon Musk: ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ సంపదలో క్షీణత మొదలైంది. దీంతో ప్రపంచ కుబేరుడి స్థానం దిగజారిపోయింది. కానీ ఎవరూ ఊహించని విధంగా మళ్లీ ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త అయ్యాడు. -
ATM : కార్డుతో పనిలేదు.. స్కాన్ చేసినా ATMనుంచి డబ్బులు వస్తాయి
ATM : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన సేవను ప్రారంభించింది. ఈ సేవ కింద ATM నుండి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఎవరికీ డెబిట్ కార్డ్ అవసరం లేదు. -
Ginger – Tomato Price: అల్లం ధర ఆకాశాన్నంటుతుంది.. టమాట టెక్ చూపిస్తోంది
Ginger - Tomato Price: ఉత్తర భారతంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బతినగా, మరోవైపు అల్లం రైతులు మాత్రం పంటను నిలిపివేసి గత ఏడాది నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నారు. -
Train Accident: 48 గంటలు నరకయాతన.. పొదల్లో సజీవంగా రైలు ప్రమాద బాధితుడు
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎన్డిఆర్ఎఫ్, ఒడిఆర్ఎఫ్తోపాటు పలు ఏజెన్సీలు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశాయి. -
Indian Navy: భారత నేవీ ప్రయోగించిన ‘వరుణాస్త్రం’.. శత్రువు గుండెల్లో దడే
Indian Navy: హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న చైనా ముప్పును ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం తనను తాను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమై ఉంది. అవసరమైతే శత్రువులకు తగిన సమాధానం చెప్పేందుకు భారత నావికాదళం తన ఆయుధాలను, మందుగుండు సామగ్రిని నిరంతరం పెంచుకుంటూ పోతోంది. -
Aditi Budhathoki: బికినీలో అదిరిపోతున్న అందాల ‘అదితి’
-
RBI: నేటి నుంచి మూడు రోజుల పాటు RBI ఎంపీసీ బోర్డు సమావేశం
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఆర్థిక సంవత్సరంలో రెండవ MPC సమావేశం జూన్ 6 నుండి 8 వరకు కొనసాగుతుంది. ఈ సమావేశ ఫలితాలు జూన్ 8 న ప్రకటిస్తారు. -
Balasore Train Accident: బాలాసోర్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో గత వారం శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తికావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కేసు దర్యాప్తుపై పడింది. -
Odisha Train Accident: కావాలనే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ టాంపరింగ్… విచారణలో సంచలనాలు
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రైలు పట్టాల ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసినట్లు రైల్వేశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయని విచారణలో చెబుతున్నారు.
తాజావార్తలు
-
Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
-
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..