Toll Gate: గేటు తీయడం లేటయిందని.. టోల్ ఉద్యోగిని చంపేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toll Gate: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న టోల్ గేట్ ఆపరేటర్ గేటు తీయడం ఆలస్యమైందంటూ అతనిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. బెంగళూరుకు 35 కి.మీ దూరంలో ఉన్న రామనగరకు సమీపంలోని బిడది పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దాడి ఘటన జరిగింది. పవన్ నాయక్ బెంగుళూరు-మైసూర్ శేషగిరి టోల్ వద్ద బిడాడి సమీపంలో పని చేస్తున్నప్పుడు కారు వచ్చింది. అయితే, కారు ఫాస్ట్‌ట్యాగ్ నుండి పన్ను మినహాయించడంలో జాప్యం జరిగింది. దీంతో కారు గేటు వెనుక ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది.
Read Also:Fire Accident: ప్రకాశంలో భారీ అగ్నిప్రమాదం.. స్క్రాప్ మొత్తం దగ్ధం
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
పవన్ తో – కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇది గమనించిన స్థానికులు వారికి సర్దిచెప్పంతో వివాదం ముగిసింది. దీంతో నలుగురు వ్యక్తులు కారును కొంతదూరం పోనిచ్చి.. అక్కడ ఆగిపోయారు. టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న పవన్, అతడి సహచరుడు భోజనం కోసం టోల్‌గేటు బయటకు వచ్చారు. ఇది గమనించిన ఆ నలుగురు వ్యక్తులు.. వారిపై హాకీ కర్రలతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు బెంగుళూరుకు చెందినవారిగా గుర్తించినట్టు చెప్పారు.
Read Also:Terrorist: ఆ రాష్ట్రాలపై నజర్ పెట్టిన ఉగ్రవాదులు..?
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!