Rakesh Reddy
Author- NTV Telugu-
OPEC Plus: సౌదీ అరేబియా నిర్ణయంతో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ.. పెట్రోల్ ధరలు ఇక తగ్గనట్లే
OPEC Plus: ఆదివారం జరిగిన ఒపెక్ ప్లస్ సమావేశంలో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియా అటువంటి నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా భవిష్యత్తులో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చౌకగా లభించే అవకాశాలకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. -
Tesla Car : టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్.. రూ.80వేలు తగ్గింపు
Tesla Car : అమ్మకాలను పెంచుకునేందుకు టెస్లా మరోసారి ఆఫర్ల వర్షం కురిపించింది. ఈసారి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై దాదాపు రూ.80,000 తగ్గింపు లభించనుంది. -
Iran Afghanistan Conflict: ఇరాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదలైన యుద్ధం
Iran Afghanistan Conflict: ప్రపంచంలోని రెండు దేశాలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం జరుగుతోంది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. అదే సమయంలో, రెండు మతోన్మాద ఇస్లామిక్ దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. -
Train Accident: రైలు ప్రమాదంలో టిక్కెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం
Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది మరణించారు. ఈ ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం మృతులకు రూ.2 లక్షలు, రైల్వే రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. -
Coromandel Express : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ మృతి
Coromandel Express : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. -
Viral : భోజనానికి కూర్చోగానే మొదలైన వాన.. సూపర్ ఐడియా వేసిన జనాలు
Viral : కొందరు పెళ్లిలో సరదాగా గడపాలని కోరుకుంటారు. మరికొందరు పెళ్లికి వెళ్లి మంచి ముక్కలు తినాలనుకుంటారు. అలా వెళ్లినప్పుడు పెళ్లి సమయంలో వాన పడితే ఎలా ఉంటుంది. -
Viral: రైలు ప్రమాదంలో చనిపోయిన కొడుకు శవం కోసం వెతుకుతున్న తండ్రి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
Viral: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత హృదయవిదారక దృశ్యాలు బయటకు వస్తున్నాయి. వీటిని చూస్తే మనసు తరుక్కుపోతుంది. ఇలాంటి చిత్రాలను, వైరల్ వీడియోలను ఎవరు చూస్తున్నా, ఆ దేవుడు ఇలా ఎందుకు చేశాడనే ప్రశ్న పదే పదే వారి మదిలో మెదులుతోంది. -
Odisha Train Accident: ప్రమాద సమయంలో రెండు రైళ్ల వేగం గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ
Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ కారణమని ఆరోపిస్తున్నారు. ఆదివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు పూర్తయిందని తెలిపారు. -
Rs.12000: 12వేల కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. ఎనిమిది మందికి గాయాలు
Rs.12000: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని లోనారా, మోతపురా గ్రామాల ప్రజలు కేవలం రూ.12 వేల కోసం కొట్టుకున్నారు. ఈ దాడిలో రెండు గ్రామాల ప్రజలు ఒకరి రక్తాన్ని ఒకరు చిందించుకున్నారు. -
Sunny Leone : బికినీతో బీచ్ ఒడ్డున సన్నీలియోనీ.. మమ్ముల్ని పిలవొచ్చుగా అన్న నెటిజన్
Sunny Leone : సన్నీ లియోన్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో సన్నీలియోన్ కూడా పాల్గొంది. కొన్ని రోజుల క్రితం సన్నీ లియోన్ ఒక పెద్ద ప్రకటన చేసింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు షోలో పాల్గొనడానికి నిరాకరించానని తెలిపింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!