Noida: మనం ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళితే అక్కడ సర్వీస్ చార్జ్ వేస్తుంటారు. మామూలుగా సర్వీస్ చార్జ్ మా అంటే 100లోపే ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్లో ఏకంగా రూ.970 సర్వీస్ ఛార్జీ విధించారు. దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Cough Syrup: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దగ్గు మందు మరణాల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంది. WHO భారతదేశంలో తయారు చేయబడిన ఏడు దగ్గుమందులను బ్లాక్ లిస్టులో పెట్టింది.
Food Grain Prices : రుతుపవనాలు మందగించడంతో ఖరీఫ్ పంటలు నాట్లు వేయడంలో జాప్యం నెలకొంది. దీని కారణంగా గత 15 రోజుల్లో బియ్యం, దాని సంబంధిత ఉత్పత్తులైన పోహా, పఫ్డ్ రైస్, జోవర్, బజ్రా, చికెన్ ధరలు 5 నుంచి 15 శాతం పెరిగాయి.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. ఢిల్లీకి హల్ద్వానీ డిపోకు వెళ్తున్న బస్సులో డ్రైవర్ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. ఆ సమయంలో బస్సు అడవిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది.
Bank Holidays: జూలై 2023లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలతో సహా దేశవ్యాప్తంగా బ్యాంకులు దాదాపు 15 రోజుల పాటు మూసివేయబడతాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ శనివారం తెరిచి ఉంటాయి.
Viral: పెళ్లి జీవితంలో గుర్తుండిపోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగే కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ ట్రెండ్ నడుస్తోంది.
Byju’s Layoffs: భారతదేశంలోని ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తదుపరి రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. దీని వల్ల 500 నుంచి 1000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఆటోలో ఓ యువతి హత్యకు గురైంది. ముంబైలోని సకినాకా ప్రాంతంలో కదులుతున్న ఆటోలో ప్రియురాలిని ఆమె ప్రియుడు కత్తితో మెడ కోసేశాడు.