Rakesh Reddy
Author- NTV Telugu-
Bihar: పెళ్లి కాసేపట్లో అనగా ప్రియుడితో సోదరి జంప్.. కోపంతో పిండం పెట్టిన సోదరుడు
Bihar: బీహార్‌లోని పూర్నియాలో పెళ్లికి ఒకరోజు ముందు ఓ అమ్మాయి తన ప్రేమికుడితో కలిసి పారిపోయింది. కాగా ఆమె పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పసుపుతో గోరింట ఆచారం కూడా పూర్తయింది. -
AC Truck Cabins: ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. లారీలో తప్పనిసరిగా అది ఉండాల్సిందే
AC Truck Cabins: ఎండాకాలం, చలికాలం, వానల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు పెద్ద ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్య తీసుకుంది. -
Covid Vaccine: రెండు వారాల్లో తేలనున్న కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటుకు మధ్య సంబంధం
Covid Vaccine: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గుండెపోటు కేసుల ఆకస్మిక పెరుగుదలకు, కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఒక అధ్యయనం నిర్వహించింది. మీడియా నివేదికల ప్రకారం.. గుండెపోటు,కోవిడ్ వ్యాక్సిన్ల కనెక్షన్‌కి సంబంధించిన అధ్యయనాన్ని రాబోయే రెండు వారాల్లో విడుదల చేయవచ్చు. -
Mrunal Thakur: కనిపించి కనిపించకుండా అందాల కనివిందు చేస్తున్న మృణాల్
-
Rath Yatra Accident: జగన్నాథ రథయాత్ర చూస్తుండగా భవనం బాల్కనీ కూలి 11 మందికి గాయాలు
Rath Yatra Accident: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథుని రథయాత్రలో భారీ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని దరియాపూర్ కడియనక ప్రాంతంలోని ఓ భవనంలోని రెండో అంతస్తు బాల్కనీలో ప్రజలు నిలబడి రథయాత్ర చూస్తున్న సమయంలో కూలిపోయింది. -
Pakistan Economy Crisis: డబ్బులకోసం పోర్టులను అమ్ముకుంటున్న పాకిస్తాన్
Pakistan Economy Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ దేశానికి నిధులు చాలా అవసరం. చైనా నుండి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందింది.. దీంతో ఇది తక్షణ ఉపశమనం లభించినట్లైంది. -
Live In Relationship: ఇకనుంచి లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా లీగల్‌గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే
Live In Relationship: లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించాలంటే ఇకనుంచి లీగల్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోలేరు.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నవారికి ఓటు హక్కు ఉండదు. -
RBI Deputy Governor: ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్‌గా స్వామినాథన్ జానకిరామన్ నియామకం
RBI Deputy Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ (DG)గా స్వామినాథన్ జానకిరామన్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ (ACC) మంగళవారం ఆమోదం తెలిపింది. -
Noida: రెస్టారెంట్లో సర్వీస్ చార్జ్ రూ.970.. తుక్కు తుక్కుగా కొట్టుకున్న కస్టమర్లు, సిబ్బంది
Noida: మనం ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళితే అక్కడ సర్వీస్ చార్జ్ వేస్తుంటారు. మామూలుగా సర్వీస్ చార్జ్ మా అంటే 100లోపే ఉంటుంది. కానీ ఓ రెస్టారెంట్లో ఏకంగా రూ.970 సర్వీస్ ఛార్జీ విధించారు. దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Disha Patani : ఏ ‘దిశ’లో అందాలను చూసిన కళ్లు జిగేల్ మంటున్నాయ్ పాప
తాజావార్తలు
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!