Share Market: మార్కెట్ ప్రస్తుతం ఫుల్ బూమ్ లో ఉంది. అర్థం చేసుకున్నవాడు కోట్లు సంపాదించుకోవచ్చు. అర్థం చేసుకోని వాడికి నష్టాలు తప్పవు. ఈ వారం మొదటి రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ లో భారీ బూమ్ వచ్చి దాదాపు రూ.3.50 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల జేబులోకి చేరాయి.
Dal: కందిపప్పు ప్రతి ఇంటికి నిత్యవసర వస్తువు. ప్రతి ఇంట్లో రోజు పప్పు ఉడకాల్సిందే. ఆవకాయ, నెయ్యి, పప్పు వేసుకుని తింటే స్వర్గం ఎక్కడో లేదనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ అదృష్టం సామాన్యులకు దూరమైంది.
Madonna Hospitalized: అమెరికన్ సింగర్ మడోన్నా అభిమానులకు మింగుడుపడని వార్త. సీరియల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా గత కొన్ని రోజులుగా ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రిలోని ICUలో చేరారు.
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి, Twitter చీఫ్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన పుట్టినరోజు అంటే జూన్ 28న. ఎలాన్ మస్క్ ప్రస్తుత వయస్సు 52 సంవత్సరాలు.
Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా మొదటి నుంచి వివాదాలతోనే నడుస్తోంది. సినిమా విడుదలై ఇన్ని రోజులు కావొస్తున్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Tomato: ధనికుడికైనా, పేదవాడికైనా దేశంలోని ప్రతి ఇంటిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కచ్చితంగా ఉండాల్సిందే. బంగాళదుంపలు, ఉల్లిపాయలు ప్రస్తుతం ప్రజల వంటగదిలో కనిపిస్తున్నాయి. కానీ వాటి జతగాడైన టమాటా మాత్రం అదృశ్యమయ్యాయి. వాటి ధర అమాంతంగా పెరగడమే కారణం.
Credit Cards: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. క్రెడిట్ కార్డ్‌తో క్రిప్టోకరెన్సీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్‌లలో కూడా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ కు వెళ్లాలనుకుంటున్నారా..
Uber: అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మూడేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. ఉబర్ ట్యాక్సీ ద్వారా 800 మంది అక్రమంగా భారతీయులను అమెరికాకు తీసుకొచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
Asin: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మెరిసిన అసిన్ విడాకులు తీసుకుంటుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తన భర్త కలిసి ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో వీళ్లు విడిపోయారన్న పుకార్లు మొదలయ్యాయి.