Shiva Karthikeyan: కెరీర్ మొదట్లో కామెడీ క్యారెక్టర్లు చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చారు శివ కార్తికేయన్. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ.. పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు.
Movie Review: కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సందడి వాతావరణం కనిపించేది. కానీ ట్రెండ్ మారింది ప్రసాద్ మల్టిప్లెక్స్ ముందు ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ చానళ్ల హవా పెరిగింది. ఈ చానళ్లంతా సినిమా రిలీజ్ తర్వాత పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి పోటీపడుతున్నాయి.
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బెస్ట్ మెసేజింగ్ పోర్టల్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విండోస్ (Windows) యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్..
Whatsapp: అన్ని జీవిత బీమా కంపెనీలు తమ వినియోగదారులకు మంచి సేవలను అందించడానికి ప్రతిరోజూ కొత్త నియమాలు, సౌకర్యాలను అందజేస్తున్నాయి. దీని కింద టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తన వినియోగదారులకు కొత్త సేవను కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
Love Story: బీహార్‌లో ఓ విచిత్రమైన ప్రేమకథ తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక అబ్బాయి, అమ్మాయి సోషల్ మీడియాలో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఛాటింగ్ మొదలైంది. తర్వాత ఇద్దరూ నంబర్లు మార్చుకున్నారు.
Cab: మంచి క్యాబ్ డ్రైవర్ దొరికితే ప్రయాణం హాయిగా సాగిపోతుంది. అయితే డ్రైవర్లు సమయానికి రావడం లేదని, కారు ఏసీ ఆన్ చేయడం లేదని, అదనంగా డబ్బులు అడుగుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
Share Market : స్టాక్ మార్కెట్ ఒకరోజు ముందే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంది. బుధవారం స్టాక్ మార్కెట్ ఈద్ కానుకగా పెట్టుబడిదారులకు సుమారు రూ.1.70 లక్షల కోట్ల బహుమతిని అందించింది. దేశంలోని కోటీశ్వరులు దీని ప్రయోజనాన్ని పొందారు. ఈ కోటీశ్వరుల వాటాలో 45 వేల కోట్ల రూపాయలు వచ్చి చేరింది. నిజానికి స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా భారతీయ బిలియనీర్ల సంపద గణనీయంగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని 17 మంది బిలియనీర్ల సంపద […]
Paris Violence: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. ఆ తర్వాత పోలీసుల చర్యపై ప్రశ్నలు తలెత్తాయి.