China: పొరుగు దేశమైన చైనా ప్రస్తుతం గగ్గోలు పెడుతోంది. ఆ దేశంలో నానాటికీ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సంతానోత్పత్తి విపరీతంగా పడిపోయింది. పిల్లలను కనడమే అక్కడ జనం మానేశారు. దీని ప్రభావం అక్కడి దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుండటంతో చైనా ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.
New Royal Enfield Bullet 350: ప్రస్తుతం మార్కెట్లో విరివిగా అమ్ముడు పోతున్న బైకుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ బైక్ అంటే అటు కుర్రకారుకు ఇటు పాత తరం వారికి మోజు ఎక్కువ.
PVR: సన్నీ డియోల్ నటించిన గదర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ పండితుల అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విశేషమేమిటంటే స్టాక్ మార్కెట్ లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Adani Group: హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌కు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. అదానీ గ్రూప్‌పై పెట్టుబడిదారుల విశ్వాసం అలాగే ఉందని దీంతో నిరూపితం అవుతోంది. దీంతో వారు అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
Shakeela : ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆమె సినిమా రిలీజ్ అవుతుంది అంటే భయపడిపోయేలా పాపులారిటీ సంపాదించిన తార షకీలా. తను బీ గ్రేడ్ సినిమాలు నటించి అప్పట్లో మగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
Alert: సాధారణంగా చాలామందికి మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనుక కరెన్సీ నోట్లు దాచి పెడుతుంటారు. అవే కాకుండా కొన్ని సార్లు ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా పెడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే .... అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి.
FM Nirmala Sitharaman Birthday: దేశ ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెకు 64ఏళ్లు నిండాయి. భారతదేశపు మొదటి పూర్తికాల ఆర్థిక మంత్రిగా 30 మే 2019 నుండి ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు నిర్వర్తించారు.
Sukanya Samridhi Scheme: కేంద్ర ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి యోజన సహాయంతో మీరు మీ కుమార్తె భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చడానికి భారీ ఫండ్ సేకరించవచ్చు.
Tomato Price Drop: దేశంలో ఇప్పటికీ చాలా చోట్లు టమాటా ధర కిలో రూ.100 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సెప్టెంబర్ ప్రారంభంలో కొత్త పంట రావడంతో ప్రస్తుత ధరలలో భారీ తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు.
Pomegranate Farming: రాజస్థాన్‌లోని రైతులు ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం చేయకుండా హార్టికల్చర్‌లో ఎక్కువ కష్టపడుతున్నారు. దీంతో ఇక్కడి రైతులు ఇప్పుడు ఉద్యానవనంపై వచ్చే ఆదాయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.