Indian Submarine Deal: భారతీయ జలాంతర్గామి కోసం పోటీపడుతున్న జర్మనీ, స్పెయిన్..4.8 బిలియన్ డాలర్ల డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Submarine Deal: భారతదేశ జలాంతర్గామిని తయారు చేయడానికి రెండు భారీ రక్షణ తయారీ కంపెనీలు పోటీలో ఉన్నాయి. ఇవి 2 యూరోపియన్ కంపెనీలు అందులో ఒకటి జర్మనీకి చెందిన Thyssenkrupp AG కాగా మరొకటి స్పెయిన్‌కు చెందిన నవాంటియా. Thyssenkrupp AG ఈ ఆర్డర్ కోసం Mazagon Dock Shipbuilders Ltd of Indiaతో ఒప్పందం చేసుకుంది. స్పెయిన్‌కు చెందిన నవాంటియా లార్సెన్ & టూబ్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్డర్ విలువ రూ. 40,000 కోట్లు ($4.8 బిలియన్లు). అయితే భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లార్సెన్ & టూబ్రో, మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ దీనిపై స్పందించలేదు. జర్మనీకి చెందిన థైసెన్‌క్రూప్ బిడ్‌ను ధృవీకరించారు. ఇది కాకుండా స్పానిష్ కంపెనీ నవాంటియా కూడా సమాధానం కోసం వేచి ఉంది.
Read Also:Realme 11 5G Launch: ఆగష్టు 23న రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
6 ఓడల నిర్మాణం
దేశంలో ఆరు నౌకలను నిర్మించడానికి భారత అధికారులు ప్రస్తుతం పోటీ బిడ్‌లను అంచనా వేస్తున్నారు. జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ టెండర్‌ను ప్రకటించింది. ఈ టెండర్ కింద జలాంతర్గాములకు ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక ఉంది. దీని సాయంతో నౌకలు నీటి అడుగున ఎక్కువ కాలం ఉండేందుకు సహాయపడేలా వాటిని రూపొందించాల్సి ఉంటుంది.
ఎందుకు భారతదేశం దృష్టి
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా నావికాదళాన్ని ఎదుర్కోవడానికి దక్షిణాసియా దేశం తన నౌకాదళాన్ని బలోపేతం చేయాలని చూస్తోంది. భారత నౌకాదళానికి కనీసం 24 సంప్రదాయ జలాంతర్గాములు అవసరం, కానీ ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయి. వీటిలో చాలా వరకు 30 ఏళ్లు పైబడినవే కావడం వల్ల వచ్చే కొన్నేళ్లలో వీటిని రద్దు చేసే అవకాశం ఉంది.
Read Also:Hyderabad: రామాంతపూర్ లో విషాదం.. షెటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..
ఎగిసిన స్టాక్
ఈ ఒప్పందానికి సంబంధించిన వార్తలు రావడంతో మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ షేర్లు BSEలో దాదాపు 5 శాతం పెరిగాయి. ప్రతి స్టాక్ ధర రూ.1944కి చేరుకుంది. అదే సమయంలో L&T షేర్లు కూడా దాదాపు 1 శాతం పెరిగి రూ.2675 స్థాయిలో ట్రేడవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!