Sudha Murty Birthday: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ అత్త సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Elon Musk: ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం కారణంగా బిట్ కాయిన్ పాతాళానికి చేరుకోనుంది. ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ X తీసుకున్న నిర్ణయంతో బిట్‌కాయిన్ ధర క్రాష్ అయింది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ ధర 28000డాలర్ల నుండి 25000డాలర్లకు తగ్గింది.
Indian Railways: ఇండియన్ రైల్వే రాబోయే 18 నెలల్లో 84 మిగులు ప్లాట్లను లీజుకు ఇవ్వడం ద్వారా రూ.7,500 కోట్లకు పైగా సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకోసం కంపెనీల నుంచి కొనుగోలుదారులను ప్రభుత్వం త్వరలో ఆహ్వానించనుంది.
Fire In Udyan Express: బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్‌ఆర్) రైల్వే స్టేషన్‌లో ఈ ఉదయం ఉద్యాన ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించాయి.
Tax on Gifted Stocks: మారుతున్న కాలంతో పాటు ప్రజల పెట్టుబడి విధానం కూడా మారిపోయింది. ఎక్కువ రాబడులు పొందేందుకు ప్రజలు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అవగాహన పెరగడంతో ప్రజలు ఇప్పుడు పెట్టుబడి పెట్టిన షేర్లను తమ ఇష్టమైన వారికి బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు.
Isha Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పార్టీ లావాదేవీల వివరాలను ఎక్స్ఛేంజీలకు అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం రూ.17 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.
SMA Drug: స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) ఔషధం భారతదేశంలో చాలా ఎక్కువ ధరకు అమ్మబడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ రోచె ఈ ఔషధాన్ని తయారు చేస్తోంది. ఈ కంపెనీ ఔషధం ఒక సీసా ధర భారతదేశంలో రూ. 6.2 లక్షలు. ఇది చైనా, పాకిస్థాన్‌ల కంటే 15 రెట్లు ఎక్కువ.
NTR: తెలుగా సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన హీరో ఎన్టీఆర్. సిని ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. ఎన్ని కుటుంబాలు వచ్చినా.. ఎంత మంది పాన్ ఇండియా హీరోలుగా మారి ఆస్కార్ అవార్డులు ..నంది అవార్డులు తీసుకొచ్చినా సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గుర్తింపు మారదు.
Multibagger Stock: ఐటి, టెక్ రంగం గత కొన్నేళ్లుగా కష్టాల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ అది ఇన్వెస్టర్లకు ఇది మంచి రాబడిని అందిస్తోంది. టెక్, ఐటీ కంపెనీలకు ఇటీవలి ఒకటి లేదా రెండు సంవత్సరాలు బాగాలేవు.
SIP: ఎంత సంపాదించినా కోటీశ్వరులు కాలేకపోతున్నారా.. ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయా.. కొన్ని చిట్కాలు పాటిస్తే తక్కువ కాలంలోనే కోటీశ్వరులు కావడం ఖాయం. ఎటువంటి శ్రమ లేకుండానే మిమ్మల్ని అతి తక్కువ సమయంలో కోటీశ్వరులను చేసే ట్రిక్ ఈ రోజు తెలుసుకుందాం..