Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఓ వైపు హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తన సత్తా చాటుతున్నాడు. వాటిలో తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బిగ్‌సీ కూడా ఒకటి.
Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నా దాని ప్రభావం కూడా మెల్లగా కనిపిస్తోంది. జూన్ త్రైమాసికంలో గ్రూప్ 70 శాతం లాభాన్ని సాధించింది. పోర్ట్, పవర్, గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో ఈ మూడు నెలల్లో చాలా మంచి పనితీరు కనిపించింది.
China Crisis 2023: ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. చాలా కాలం పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ పాత్ర పోషించిన చైనా.. అంతకుముందు ప్రతి ద్రవ్యోల్బణం సవాలుతో ఇబ్బంది పడింది.
Sunny Deol Juhu Bungalow: బ్యాంక్ ఆఫ్ బరోడా సన్నీ డియోల్ బంగ్లాను వేలం వేయడం నిలిపివేసింది. జారీ చేసిన బ్యాంకు నోటీసును ఉపసంహరించుకుంది. ముంబైలోని నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌కు చెందిన జుహు బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.
Jio Financial Share: గత నెలలో దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లేదా JFSL షేర్లు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSEలలో లిస్టింగ్ కానున్నాయి.
Zomato Shares: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల తర్వాత, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో షేర్లలో బూమ్ కనిపిస్తోంది. అయితే మరోసారి ఈ స్టాక్‌లో ఒత్తిడి కనిపిస్తోంది.
India Crorepati Club: కొన్నేళ్లుగా దేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరిగింది. ధనవంతుల లెక్కలు అప్పుడప్పుడూ ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను డేటా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.