Pet Cat Died: కొంతమందికి జంతువులతో చాలా అనుబంధం ఉంటుంది. వాటికి వారిపై కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఆ జంతువులను వారు చిన్న పిల్లలా సాదుకుంటారు. వాటికి చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు.
Viral Video: అమ్మాయిలకు వస్త్రాలంకరణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందో అప్పుడే వారి మేకప్ మొదలవుతుంది.
Clap: చిత్రపరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. దానిని ఏలాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కొందరు అందులో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగితే కొందరు పాతాళానికి చేరుకున్న సందర్భాలూ ఉన్నాయి.
Rs.2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు సెప్టెంబర్ 30వరకు టైం ఇచ్చింది.
Venu Swami: ప్రముఖ జోతిష్కులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన చాలా పాపులర్ అయ్యాడు. ఇక ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్ల జాతకం చెప్పగా.. వారి జాతకాలు చాలా వరకు నిజం అయ్యాయి.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. టాలీవుడ్‌లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ రేంజ్ వేరే లెవల్.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన చంద్రయాన్-3 ఇప్పుడు చంద్రుడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదివారం చంద్రయాన్ -3 విక్రమ్ ల్యాండర్ రెండవ చివరి డి-బూస్టింగ్ ఆపరేషన్ విజయవంతమైంది.
Export Duty on Onion: దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీని కింద ఉల్లి ఎగుమతులపై 40 శాతం భారీ సుంకం విధించారు. ఇది ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుంది.