Rakesh Reddy
Author- NTV Telugu-
Dileep Sankar : హోటల్ రూంలో శవమై తేలిన ప్రముఖ నటుడు!
Dileep Sankar : నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించిన ఘటనలో ఆత్మహత్యకు దారితీసిన ఆధారాలు లభించలేదని పోలీసుల ప్రాథమిక నివేదికలో తేలింది. -
Bhagya Shri Borse : నైజీరియాలో పెరిగిన నాజూకు అందాల సుందరీ.. ఇంతకీ ఎవరామె
Bhagya Shri Borse : భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. -
Kubera : ‘కుబేర’కి ఆ సెంటిమెంట్ ధనుష్ కు కలిసొచ్చేనా ?
Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కుబేర. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. -
Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
Allu Arjun : పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. -
Sikandar : `సికిందర్` లో గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ హంటింగ్!
Sikandar : యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించడంలో మురుగదాస్ పని తనం గురించి చెప్పాల్సిన పనిలేదు.`గజినీ`,` తుపాకీ` తర్వాత ఆ రేంజ్ సీన్లు మళ్లీ ఆయన మరో సినిమాలో పడలేదు. -
Ghaati Movie : క్లైమాక్స్ చిత్రీకరణలో అనుష్క ‘ఘాటీ’
Ghaati Movie : అనుష్క శెట్టి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, -
Anil Ravipudi : చిరు నాగ్ కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ఇక థియేటర్లు బద్ధలు కావాల్సిందే ?
Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నెంబర్ చిరంజీవి 156 అవుతుందా? 157 అవుతుందా? అన్నది మాత్రం కొద్ది రోజుల్లో తెలియనుంది. -
Unstoppable 4 : బాలయ్యతో ‘అన్ స్టాపబుల్ 4’ ఎనర్జీతో ‘గేమ్ ఛేంజర్’ టీమ్ !
Unstoppable 4 : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. -
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం “దిల్ రూబ” టీజర్ డేట్ ఫిక్స్
Kiran Abbavaram : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. -
Devara : దేవరకు సలాం అంటున్న ప్రపంచం.. సాహో ఎన్టీఆర్
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
తాజావార్తలు
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!