Anushka: ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనుష్క. ఆ సినిమా తర్వాత జేజమ్మగా జనాలందరి చేత పిలిపించుకున్నారు.
Jio Financials: ముఖేష్ అంబానీకి సోమవారం చాలా ప్రత్యేకం. అతని కొత్త కంపెనీ జియో ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. మార్కెట్‌లో లిస్టింగ్ కూడా అంచనాల ప్రకారమే జరిగినా ఫలితం లేకపోయింది.
Nithya Menen:ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అటు హీరోల దగ్గర్నుంచి ఇటు అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కారణం తెలియదు కానీ చిన్న వయసులోనే పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.
Anasuya: సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి. నిత్యం వారి పెళ్లిళ్లు విడాకుల విషయంలో జోక్యం చేసుకొని ట్రెండ్ లో నిలుస్తున్నారు.
Umair Sandhu: ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే పాకిస్తాన్ కు చెందిన ఉమైర్ సంధు ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోతున్నాడు. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ సినీ సెలబ్రిటీలపై ట్వీట్స్ చేస్తూ సంచలనాలకు తెరలేపుతున్నాడు.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై ముఖ్యంగా హార్లీ-డేవిడ్‌సన్ బైక్‌లపై భారతదేశంలో అధిక పన్ను అంశాన్ని మరోసారి లేవనెత్తారు. దీంతో పాటు మళ్లీ అధికారంలోకి వస్తే దేశంపై అదే పన్ను విధిస్తానని బెదిరించారు.
EPFO: రిటైర్మెంట్ బాడీ ఫండ్ ఈపీఎఫ్‌వో జూన్ 2023లో 17.89 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెలలో ఈసీఆర్లను 3,491 సంస్థలు తమ ఉద్యోగులకు ఈపీఎఫ్వోద్వారా సామాజిక భద్రతను పొడిగించాయని పేర్కొంది.
G20 Summit: వచ్చే నెలలో జరగనున్న జీ-20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు వస్తున్నందున ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల సన్నాహాలు జరుగుతున్నాయి.
Gujarat Crorepati Family: ఆస్తులు లేకపోయిన పూరిగుడిసెలో కూడా సంతోషంగా జీవించవచ్చు. ఎన్ని కోట్ల ఆస్తులున్న మనిషికి మనశ్శాంతి లేకపోతే వేస్ట్. అలాంటి ఓ వందల కోట్ల ఆస్తులున్న ఫ్యామిలీ వాటిన్నింటిని వదులుకుని సన్యాసుల్లో కలిసిపోయింది.