Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఇలా ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని అలంకరణగా భావిస్తూ.. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా కొంటుంటారు. ఇంకా బంగారం అనేది పెట్టుబడులకు కూడా మంచి ఆప్షన్‌గా ఉంది. ఇక గోల్డ్, సిల్వర్ రేట్లు.. అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే మారుతుంటాయి. అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయి. అక్కడ స్థిరంగా ఉన్నట్లయితే ఇక్కడా యథాతథంగానే ఉంటాయి. గోల్డ్, సిల్వర్ రేట్లపై అంతర్జాతీయంగా ఎన్నో అంశాలు ప్రభావం చూపుతుంటాయి. డాలర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంటుంది.
Read Also:Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ పసిడి ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు రూ.450 తగ్గడంతో తులం రూ. 72,150 వద్ద ఉంది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పుత్తడి ధర రూ. 490 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు రూ.78,710 వద్ద కొనసాగుతోంది. ఇక దాదాపు వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న వెండి రేట్లు తాజాగా తగ్గాయి. ఈ క్రమంలో నేడు రూ.1000 తగ్గింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కిలోకు రూ. 99000కు చేరింది.
Read Also:Sourav Ganguly: సౌరభ్ గంగూలీ కుమార్తెకు త్రుటిలో తప్పిన ప్రమాదం..
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!