Rs.2000Note: 2000 రూపాయల నోటును ఇంకా మార్చుకో లేకపోయిన వారికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గొప్ప ఉపశమనం కలిగించింది. ఇప్పుడు దాని కొత్త గడువు అక్టోబర్ 7. అప్పటికి కూడా రూ.2000 నోటును ఎవరైనా మార్చుకునేందుకు వీలు కలుగకపోతే ఏమవుతుంది అనేది సామాన్యుల మదిలో మెదులుతున్న ప్రశ్న.
Gas Cylinder Price Hike: దేశంలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే కోట్లాది మందికి పెద్ద షాక్ తగిలింది. ఈ రోజు నుండి అంటే అక్టోబర్ 1 నుండి 19 గ్యాస్ సిలిండర్ల ధర 200 రూపాయలకు పైగా పెరిగింది.
Acid Attack: బీహార్ రాష్ట్రంలోని మోతిహారి జిల్లాకు చెందిన మధుబన్ కంటోన్మెంట్ చౌక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం గణపతి శోభ యాత్ర సందర్భంగా దుండగులు యాసిడ్ విసిరారు.
GST Notices: జీఎస్టీ విభాగం ప్రస్తుతం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జీఎస్టీ చెల్లించని కంపెనీలకు నిరంతరం నోటీసులు పంపబడుతున్నాయి. ఇటీవల జీఎస్టీ శాఖ పలు బీమా కంపెనీలకు నోటీసులు పంపింది.
Indian Census: దేశంలోని లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్ చట్టం' బిల్లు ఆమోదం పొందిన తర్వాత భారత జనాభా లెక్కలపై చర్చ మొదలైంది.
Spider:ఈ ప్రపంచం మొత్తం వింత జీవులతో నిండి ఉంది. ఇలాంటి వింత జీవి కనిపించినప్పుడల్లా మనం ఆశ్చర్యపోతుంటాం. ప్రస్తుతం ఓ స్పైడర్ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తోంది.
Swachhata Hi Sewa: భారత ప్రభుత్వం 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. నీలం షామీ రావు, ఐఏఎస్, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలంగాణకు మంత్రిత్వ శాఖ నుంచి నోడల్ ఆఫీసర్‌గా నామినేట్ అయ్యారు.
Juniper Hotels IPO: లగ్జరీ హోటల్స్ డెవలప్‌మెంట్ కంపెనీ జూనిపర్ హోటల్స్ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. ఐపీవోను ప్రారంభించేందుకు కంపెనీ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పేపర్ (డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్)ను దాఖలు చేసింది.
Foreign Tour Package: మీరు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఓ సారి మీ జేబు తడుముకోండి. అందులో ఇంకాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయో లేదో. ఎందుకంటే రేపటి నుండి మీ జేబుపై భారం పెరగవచ్చు.