Ind vs Pak : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది.
Israel Hamas War: హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.
India vs Pakistan: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న మ్యాచ్ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో జరగనుంది.
Ind vs Pak : 2023 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 14 శనివారం భారత్ - పాకిస్థాన్మ్యాచ్జరగనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం సమరానికి రెండు జట్లు పోటీ పడనున్నాయి.
Israel Palestine Conflict: లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరిగిన యుద్ధాన్ని కవర్ చేస్తూ ఒక జర్నలిస్టు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. జర్నలిస్టులందరూ దక్షిణ లెబనాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో యుద్ధాన్ని కవర్ చేస్తున్నారు. అందరినీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
Ind vs Pak : పిచ్ రెడీ అయింది. ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఎప్పుడు వస్తారో అని వెయిట్ చేస్తున్నారు.
IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 14వ తేదీ శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
Ind vs Pak: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్ అని పిలుస్తారు. లక్షలాది మంది దీనిని చూస్తున్నారు. విజయాల్లో భారీ సంబరాలు, పరాజయాల్లో ఆటగాళ్లపై విమర్శలు కామన్.
Plada Infotech : Plada Infotech IPO స్టాక్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ షేర్లు NSE SMEలో 22.9 శాతం ప్రీమియంతో రూ. 59కి లిస్ట్ అయ్యాయి.
Infosys: ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం పతనమయ్యాయి. కంపెనీ షేర్లు 4.3 శాతం క్షీణించి రూ.1402.10కి చేరాయి. ఇన్ఫోసిస్ 2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది.