Viral Video: బతకడం అంత ఈజీ కాదు.. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: జీవితంలో ఒడిదుడుకులతో నడుస్తుంది. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏ సమయంలో ఏ దిశలో తిరుగుతుందో ఊహించడం కష్టం. జీవితంలో ఎన్ని కష్టాలుంటాయో.. వాటితో పాటే కొన్న సుఖాలు కూడా ఉంటాయి. బతకడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి. మీకోసం ఈ రోజు ఓ వీడియో చూపిస్తున్నాం.. ఇది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఒక్క రూపాయి సంపాదించడానికి ప్రజలు ఎంత కష్టపడుతుంటారో. అప్పుడే పట్టెడన్నం మన నోట్లోకి వెళ్లేది. అలాంటి రూపాయి కోసం చాలా సార్లు ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Also:CM YS Jagan: పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై సీఎం ఘాటు వ్యాఖ్యలు.. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్..!
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ప్రజలు, ఆతురుతలో, ప్రాణాలను కూడా పణంగా పెట్టే ఇలాంటి పొరపాట్లకు తరచుగా పాల్పడడం చూసే ఉంటారు. ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టే ఈ వీడియోను ఇప్పుడు చూడండి. దీన్ని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోతారు. చివరికి ఆ వ్యక్తికి ఏమి జరిగిందో అని భయపడడం గ్యారంటీ. వైరల్ అవుతున్న వీడియోలో చాలా మంది విక్రేతలు ఆహార పదార్థాలతో కదులుతున్న రైలు పైకి ఎక్కడానికి ప్రయత్నించడాన్ని మీరు చూడవచ్చు. ఒక వైపు, ముందుగా ఒక వ్యక్తి ఆహారం ఉన్న బుట్టతో కదులుతున్న రైలు ఎక్కాడు. అతడిని చూసి నీళ్ళు అమ్మే మరో వ్యక్తి కూడా అలానే రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని బ్యాలెన్స్ తప్పుతుంది. వెంటనే అతడు పడిపోతాడు. అదృష్టమేమిటంటే పట్టాలకు దూరంగా నేలపై పడిపోవడంతో అతని బాడీ రైలు చక్రాల కిందకు పడలేదు. ఈ వీడియో addiction4success అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేయబడింది. ఇది వందల కొద్దీ లైక్‌లు, వ్యూస్ సాధించింది.
Read Also:Bhanu Prakash Reddy: ఓటమి భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది: భాను ప్రకాశ్ రెడ్డి
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!