Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ పెద్ద ప్రకటన చేశారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ప్రస్తావిస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన మా మధ్య లేకపోవడం ఇదే తొలిసారి అని అన్నారు.
Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ఉన్న ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 12 గంటల క్రితం మొదలైన ఈ మంటలు నెయ్యి, నూనె డబ్బాలు పేలడంతో మరింత భయానకంగా మారుతోంది.
Israel Hamas War : పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇద్దరు ఇజ్రాయెల్ గూఢచారులు పట్టుబడ్డారు. ఇక్కడి శరణార్థుల శిబిరంలో నివాసముంటున్నారు. శనివారం వారిని గుర్తించిన జనం అతడిని కాల్చి చంపారు.
Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీని దెబ్బ తీసేందుకు కావాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Ponguleti Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారం చివరి దశకు చేరడంతో నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
PM Modi Mann Ki Baat: మన్ కీ బాత్ 107వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ దేశానికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Barrelakka: బర్రెలక్క..అలియాస్ శిరీష. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో ఈవిడ పేరు ట్రెండింగ్ లో ఉంది. 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
Voter Slip: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే టైం ఉంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు సగం మంది ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు.
Sri Lankan Bowler: క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ ఎలా ఉంటుంది? తొమ్మిది ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 8 వికెట్లు తీసిన బౌలర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. లేదా ఎప్పుడైనా చూశారా ?