Kantata Chapter 1: రిషబ్ శెట్టి మరోసారి వెండి తెరపై ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఆయన కాంతార చాప్టర్ 1ని ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశాడు.
Weather Update: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో చలి పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు సాయంత్రం తర్వాత సూర్యోదయం వరకు పొగమంచు కొనసాగుతోంది. దీని కారణంగా దృశ్యమానత తగ్గుతుంది.
America: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?.
US Visa: భారతదేశంలోని అమెరికన్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు అక్టోబర్ 2022 - సెప్టెంబర్ 2023 మధ్య 140,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలు జారీ చేసి ఆల్-టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
China: చైనాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. రోజూ 7 వేల మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. చైనా ఈ వ్యాధిని రహస్యమైన న్యుమోనియాగా అభివర్ణించింది.
Illness Cases : చైనాలో విపరీతమైన జ్వరం, న్యుమోనియాపై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యల గురించి సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది.
BJP MP Laxman: బీజేపీ మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంధంగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అగ్ర నేతలంతా ఆఖరి అస్త్రాలను ఓటర్ల పై ప్రయోగిస్తున్నారు.
Kerala : కేరళలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం ఒక మహిళకు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కేసులో ఒక మహిళకు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20,000 జరిమానా విధించింది.
Kolkata: కోల్‌కతాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లిని కాపాడే క్రమంలో 8వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. భవనం పై అంతస్తులోని పందిరిలో పిల్లి ఇరుక్కుపోయిందని, దాన్ని బయటకు తీసేందుకు మహిళ ప్రయత్నించింది.