Rajasthan Election : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దీంతో రాజకీయ పార్టీల గుండె చప్పుడును పెంచింది. ఓటింగ్ ముగిసిన తర్వాత ఈ ఓటింగ్ కు ఎలాంటి సంకేతాలు దారి తీస్తుందో అని రాజకీయ వర్గాల్లో ఒక్కటే చర్చ నడుస్తోంది.
26/11 Mumbai Attack: 26 నవంబర్ 2008, ఈ తేదీని దేశం ఎన్నటికీ మరిచిపోదు. నేటికి ఉగ్రదాడి జరిగి 15 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఆ రోజును గుర్తుచేసుకుంటే దేశప్రజలు ఇప్పటికీ వణుకుతున్నారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. https://www.aqi.in/ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు దేశ రాజధానిలో ఈ సీజన్‌లో రికార్డు కాలుష్యం నమోదైంది.
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గత 14 రోజులుగా 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారు. కూలీలకు చేరేందుకు అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ యంత్రం కూడా ఫెయిలైంది.
Black Friday: బ్లాక్ ఫ్రైడే అనేది యునైటెడ్ స్టేట్స్‌లో థాంక్స్ గివింగ్ డే తర్వాత రోజు. ఇది నవంబర్ నాలుగో గురువారం వస్తుంది. ఇది తరచుగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ప్రారంభంలో పరిగణించబడుతుంది.
Taj Hotel : టాటా గ్రూప్‌కు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై నవంబర్ 5న సైబర్ దాడి జరిగింది. తాజ్ హోటల్‌కు చెందిన దాదాపు 15 లక్షల మంది వినియోగదారుల డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
Rahul Gandhi: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని.. అతను ఓ పనౌటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Punjab: పంజాబ్‌లోని జలంధర్‌లో చెరకు ధరలను పెంచాలని, పలు కేసుల్లో విధించిన జరిమానాలను మాఫీ చేయాలని రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. జలంధర్‌లోని ధన్నోవాలి సమీపంలో రైల్వే ట్రాక్‌పై రైతులు కూర్చున్నారు.